Telangana Elections: రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ తరఫున మల్లారెడ్డి ప్రచారం చేయకపోవడానికి కారణం ఇదే..

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రతి పార్టీ స్టార్ క్యాంపెయిన్ చేసుకుంటున్నాయి. అయితే మల్లారెడ్డి ఈ ఎన్నికల్లో కేవలం తన నియోజకవర్గానికే పరిమితమయ్యారు. అప్పుడప్పుడూ తన నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనడంలేదు. దీనిపై స్పందించిన మంత్రి మల్లారెడ్డి తనకు తన నియోజకవర్గంలోనే ప్రచారానికి సమయం సరిపోవడంలేదని స్పష్టం చేశారు.

Telangana Elections: రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ తరఫున మల్లారెడ్డి ప్రచారం చేయకపోవడానికి కారణం ఇదే..
Minister Mallareddy give reasons for farmers' suicides in Telangana
Follow us
Srikar T

|

Updated on: Nov 23, 2023 | 6:53 PM

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రతి పార్టీ స్టార్ క్యాంపెయిన్ చేసుకుంటున్నాయి. అయితే మల్లారెడ్డి ఈ ఎన్నికల్లో కేవలం తన నియోజకవర్గానికే పరిమితమయ్యారు. అప్పుడప్పుడూ తన నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనడంలేదు. దీనిపై స్పందించిన మంత్రి మల్లారెడ్డి తనకు తన నియోజకవర్గంలోనే ప్రచారానికి సమయం సరిపోవడంలేదని స్పష్టం చేశారు. కేసీఆర్, కేటీఆర్ బీఆర్ఎస్ తరఫున రాష్ట్రం మొత్తం పర్యటించి ప్రచారం చేయాలని ఆదేశిస్తే.. తప్పకుండా చేస్తానన్నారు. బయటి షెడ్యూల్ ప్లాన్ చేయాలంటే తన నియోజకవర్గం కూడా చూసుకోవాలి కదా అని బదులిచ్చారు.

మల్లారెడ్డి వీడియో..

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..