Chiranjeevi : చిరును టార్గెట్ చేసిన రిషబ్ షెట్టి.. పోటీ మాములుగా లేదుగా..!

కాంతార సినిమాతో.. త్రూ అవుట్ ఇండియా హాట్ టాపిక్ అయిన రిషబ్‌ షెట్టి.. ఇప్పుడు చిరు సినిమానే టార్గెట్ చేశారు. తన అప్‌కమింగ్ ఫిల్మ్ కాంతార 2ను.. వచ్చే సంవత్సంర సంక్రాంతి కానుకగా రిలీజ్ చేసేట్టు ఉన్నారు. అయితే ఇదే పండగకు చిరు విశ్వంభర మూవీ రిలీజ్‌కు రెడీ అవుతోంది.

Follow us
Rajeev Rayala

|

Updated on: Apr 24, 2024 | 9:16 PM

కాంతార సినిమాతో.. త్రూ అవుట్ ఇండియా హాట్ టాపిక్ అయిన రిషబ్‌ షెట్టి.. ఇప్పుడు చిరు సినిమానే టార్గెట్ చేశారు. తన అప్‌కమింగ్ ఫిల్మ్ కాంతార 2ను.. వచ్చే సంవత్సంర సంక్రాంతి కానుకగా రిలీజ్ చేసేట్టు ఉన్నారు. అయితే ఇదే పండగకు చిరు విశ్వంభర మూవీ రిలీజ్‌కు రెడీ అవుతోంది. చిరు సినిమా ఒక్కటే కాదు.. వెంకటేష్- అనిల్ రావిపూడి సినిమా కూడా 2025 సంక్రాంతికే రిలీజ్ కానుందనే టాక్ ఉంది. దీంతో రిషబ్ షెట్టి మోస్ట్ అవేటెడ్ మూవీ.. ఈ మూవీలను ఎఫెక్ట్ చేస్తుంది కావచ్చు అనే టాక్ అప్పుడే నెట్టింట వస్తోంది.