పెళ్లి తర్వాత ఎన్నో సార్లు అబార్షన్ అయింది.. షాకింగ్ విషయం చెప్పిన అమీర్ మాజీ భార్య

రీసెంట్‌గా బాలీవుడ్‌ స్టార్ హీరో అమీర్‌తో విడాకులు తీసుకున్న కిరణ్ రావు.. అమీర్‌తో తన వైవాహిక బంధం గురించి వీలు దొరికిపప్పుడల్లా చెబుతూ వస్తున్నారు. ఇక ఈక్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో పెళ్లైన తర్వాత తనకు చాలా సార్లు అబార్షన్ అయిందని చెప్పారు.

Follow us
Rajeev Rayala

|

Updated on: Apr 24, 2024 | 9:28 PM

రీసెంట్‌గా బాలీవుడ్‌ స్టార్ హీరో అమీర్‌తో విడాకులు తీసుకున్న కిరణ్ రావు.. అమీర్‌తో తన వైవాహిక బంధం గురించి వీలు దొరికిపప్పుడల్లా చెబుతూ వస్తున్నారు. ఇక ఈక్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో పెళ్లైన తర్వాత తనకు చాలా సార్లు అబార్షన్ అయిందని చెప్పారు. అబార్షన్ వల్ల శారీరకంగా మానసికంగా చాలా ఇబ్బందులు పడ్డానని.. ఆరోగ్యం కూడా దెబ్బతిందని చెప్పారు. పిల్లలను పొందడం ఇంత కష్టమా అని అనిపించేదన్నారు. అయితే కిరణ్ రావు..అమీర్ .. 2011లో IVF సరోగసి ద్వారా 2011లో కొడుకుకి జన్మనిచ్చారు. తనకు ఆజాద్ అని పేరు పెట్టారు.