జాక్ పాట్ కొట్టిన ప్రశాంత్ వర్మ.. ఏకంగా ఆ స్టార్ హీరోను లైన్‌లో పెట్టిన డైరెక్టర్

ఓ పక్క పాన్ ఇండియా రేంజ్లో జై హనుమాన్ సినిమాను తెరకెక్కిస్తూనే.. మరో పక్క బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్‌ను లైన్లో పెట్టేశారట. జై హనుమాన్ సినిమా తర్వాత మైథలాజికల్ టచ్‌లో ఉండే పీరియాడికల్ డ్రామా స్టోరీని రణ్‌వీర్‌కు చెప్పిన ప్రశాంత్‌ వర్మ..

Follow us

|

Updated on: Apr 24, 2024 | 9:40 PM

హనుమాన్ సక్సెస్‌తో ఎట్ ప్రజెంట్ ఫుల్ జోష్‌లో ఉన్న ప్రశాంత్ వర్మ జాక్ పాట్ కొట్టారు. ఓ పక్క పాన్ ఇండియా రేంజ్లో జై హనుమాన్ సినిమాను తెరకెక్కిస్తూనే.. మరో పక్క బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్‌ను లైన్లో పెట్టేశారట. జై హనుమాన్ సినిమా తర్వాత మైథలాజికల్ టచ్‌లో ఉండే పీరియాడికల్ డ్రామా స్టోరీని రణ్‌వీర్‌కు చెప్పిన ప్రశాంత్‌ వర్మ.. మరో ఆలోచన లేకుండా హీరోతో ఒకే చెప్పించుకున్నారట. అంటే ఇక రేపో మాపో.. మన టాలీవుడ్ డైరెక్టర్ బాలీవుడ్‌ను దున్నేయడం పక్కా అన్నట్టేగా..!

Latest Articles
మీ పిల్లలు స్మార్ట్‌ఫోన్‌కు బానిసలవుతున్నారా? ఇలా చేయండి
మీ పిల్లలు స్మార్ట్‌ఫోన్‌కు బానిసలవుతున్నారా? ఇలా చేయండి
కేన్స్‌లో కన్నప్ప.. రెడ్ కార్పెట్‌పై మంచు ఫ్యామిలీ సందడి.. వీడియో
కేన్స్‌లో కన్నప్ప.. రెడ్ కార్పెట్‌పై మంచు ఫ్యామిలీ సందడి.. వీడియో
ప్రశాంతంగా ముగిసిన ఐదో విడత పోలింగ్.. ఆరో దశ ఎప్పుడంటే..
ప్రశాంతంగా ముగిసిన ఐదో విడత పోలింగ్.. ఆరో దశ ఎప్పుడంటే..
జియో గుడ్‌న్యూస్‌..అతి తక్కువ ధరల్లోనే జియో 5జీ స్మార్ట్‌ ఫోన్‌
జియో గుడ్‌న్యూస్‌..అతి తక్కువ ధరల్లోనే జియో 5జీ స్మార్ట్‌ ఫోన్‌
జోరు కొనసాగేనా? ఎలిమినేటర్ మ్యాచుల్లో ఆర్సీబీ గత రికార్డులు ఇవే
జోరు కొనసాగేనా? ఎలిమినేటర్ మ్యాచుల్లో ఆర్సీబీ గత రికార్డులు ఇవే
ఎల్‌టీఏ విషయంలో ఉద్యోగులకు షాక్..!
ఎల్‌టీఏ విషయంలో ఉద్యోగులకు షాక్..!
రైతులకు గుడ్ న్యూస్.. రేవంత్ కేబినెట్ సంచలన నిర్ణయాలు ఇవే..
రైతులకు గుడ్ న్యూస్.. రేవంత్ కేబినెట్ సంచలన నిర్ణయాలు ఇవే..
ఈపీఎఫ్ డెత్ క్లెయిమ్ చేసే వారికి అలెర్ట్.. ఆ కీలక నియమాల మార్పు
ఈపీఎఫ్ డెత్ క్లెయిమ్ చేసే వారికి అలెర్ట్.. ఆ కీలక నియమాల మార్పు
కొత్తగా ట్రై చేయాలని స్మోకీ పాన్ తిన్న బాలిక.. కడుపులో రంధ్రం
కొత్తగా ట్రై చేయాలని స్మోకీ పాన్ తిన్న బాలిక.. కడుపులో రంధ్రం
కల్కి ప్రమోషన్ల జోరు పెంచుదామా బుజ్జీ
కల్కి ప్రమోషన్ల జోరు పెంచుదామా బుజ్జీ