The Kashmir Files: వెబ్ సిరీస్ గా 'ది కశ్మీరీ ఫైల్స్'

The Kashmir Files: వెబ్ సిరీస్ గా ‘ది కశ్మీరీ ఫైల్స్’

Dr. Challa Bhagyalakshmi - ET Head

| Edited By: Phani CH

Updated on: Jul 22, 2023 | 1:35 PM

రీసెంట్ టైమ్స్‌లో అత్యంత వివాదాస్పదమైన సినిమాలో ది కశ్మీర్ ఫైల్స్ కూడా ఒకటి. ఘన విజయం సాధించిన ఈ సినిమా మీద అప్పట్లో పెద్ద రచ్చ జరిగింది. ఫైనల్ సినిమా బ్లాక్ బస్టర్ కావటంతో ఈ కథను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు రెడీ అవుతున్నారు మేకర్స్‌. ఎలా అనుకుంటున్నారా..? అయితే వాచ్ దిస్‌ స్టోరి.

రీసెంట్ టైమ్స్‌లో అత్యంత వివాదాస్పదమైన సినిమాలో ది కశ్మీర్ ఫైల్స్ కూడా ఒకటి. ఘన విజయం సాధించిన ఈ సినిమా మీద అప్పట్లో పెద్ద రచ్చ జరిగింది. ఫైనల్ సినిమా బ్లాక్ బస్టర్ కావటంతో ఈ కథను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు రెడీ అవుతున్నారు మేకర్స్‌. ఎలా అనుకుంటున్నారా..? అయితే వాచ్ దిస్‌ స్టోరి. కశ్మీర్‌లో జరిగిన హత్యాకాండ నేపథ్యంలో తెరకెక్కిన సినిమా ది కశ్మీర్‌ ఫైల్స్‌. వివేక్ రంజన్ అగ్నిహోత్రి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా 300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. విమర్శలు, వివాదాల మధ్యే బ్లాక్‌ బస్టర్‌ రేంజ్‌లో సక్సెస్‌ అయ్యింది. ది కశ్మీర్ ఫైల్స్‌ సినిమాను రూపొందించేందుకు ఎంతో గ్రౌండ్ వర్క్ చేశారు డైరెక్టర్‌ వివేక్‌. దాదాపు 700 మంది బాధితులను కలిసి ఇంటర్వ్యూలు తీసుకున్నారు. ఎంతో రీసెర్చ్ చేశారు. కానీ ఆ అంశాలన్ని సినిమాలో చూపించలేకపోయారు. లెంగ్త్‌, సెన్సార్ ఇష్యూస్‌ కారణంగా వెండితెర మీద కొంతే చూపించారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Prabhas: ఫ్యాన్స్ ను నిరాశ పరిచిన ప్రాజెక్ట్ K ప్రభాస్ లుక్

Nani: దసరా కాంబోలో నేచురల్ స్టార్ నాని మరో సినిమా

పొలం దున్నుతుండగా బయటపడిన పెట్టె.. ఓపెన్‌ చేసిన రైతు షాక్‌

బిగ్ అనౌన్స్‌మెంట్.. ప్రభాస్ తోడుగా.. రానా పాన్ ఇండియన్ ఫిల్మ్

సలార్ VS కల్కి మళ్లీ ఇదో రచ్చ