Nani: దసరా కాంబోలో నేచురల్ స్టార్ నాని మరో సినిమా
మాస్ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని ప్రతీ హీరో అనుకుంటున్నారు. కానీ కెరీర్ స్టార్టింగ్‌లో ఫ్యామిలీ స్టార్, లవర్ బాయ్ ఇమేజ్ క్రియేట్ అయితే మాస్ హీరోగా మారటం చాలా కష్టం. కానీ ఆ రూల్‌ను బ్రేక్ చేసి ఊర మాస్ హిట్ అందుకున్న ఓ హీరో.. ఇప్పుడు అదే మ్యాజిక్‌ను రిపీట్ చేసేందుకు రెడీ అవుతున్నారు.
మాస్ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని ప్రతీ హీరో అనుకుంటున్నారు. కానీ కెరీర్ స్టార్టింగ్‌లో ఫ్యామిలీ స్టార్, లవర్ బాయ్ ఇమేజ్ క్రియేట్ అయితే మాస్ హీరోగా మారటం చాలా కష్టం. కానీ ఆ రూల్‌ను బ్రేక్ చేసి ఊర మాస్ హిట్ అందుకున్న ఓ హీరో.. ఇప్పుడు అదే మ్యాజిక్‌ను రిపీట్ చేసేందుకు రెడీ అవుతున్నారు. గతంలో మాస్ హీరోగా ప్రూవ్ చేసుకునేందుకు చాలా సార్లు ప్రయత్నించారు నేచురల్ స్టార్ నాని. కానీ ఆ ప్రయత్నాలు వర్క్అవుట్ కాలేదు. ఫైనల్‌గా దసరా సినిమాతో ఆ కల నెరవేరింది. కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన దసరా. వంద కోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పొలం దున్నుతుండగా బయటపడిన పెట్టె.. ఓపెన్ చేసిన రైతు షాక్
బిగ్ అనౌన్స్‌మెంట్.. ప్రభాస్ తోడుగా.. రానా పాన్ ఇండియన్ ఫిల్మ్
ప్రభాస్ కల్కి ధాటికి కదిలిపోతున్న సోషల్ మీడియా
Varun Tej Lavanya: వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి పెళ్లికి డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే ??