Prabhas: ఫ్యాన్స్ ను నిరాశ పరిచిన ప్రాజెక్ట్ K ప్రభాస్ లుక్

Prabhas: ఫ్యాన్స్ ను నిరాశ పరిచిన ప్రాజెక్ట్ K ప్రభాస్ లుక్

Lakshminarayana Varanasi, Editor - TV9 ET

| Edited By: Phani CH

Updated on: Jul 22, 2023 | 1:32 PM

అభిమానులకు మరోసారి షాక్ ఇచ్చారు ప్రభాస్‌. భారీ అంచనాల మధ్య రిలీజ్‌కు రెడీ అవుతున్న ప్రాజెక్ట్ ఫస్ట్ లుక్‌ పోస్టర్‌ డైహార్డ్ ఫ్యాన్స్‌ను కూడా హర్ట్ చేసింది. అసలే ఆదిపురుష్‌ విషయంలో నిరాశతో ఉన్న డార్లింగ్‌ ఆర్మీ ప్రాజెక్ట్ కే అప్‌డేట్ తో మరింత డీలా పడిపోయింది. ప్రజెంట్ ఇంటర్నేషన్ లెవల్‌లో ప్రాజెక్ట్ కే ఫీవర్ నడుస్తోంది.

అభిమానులకు మరోసారి షాక్ ఇచ్చారు ప్రభాస్‌. భారీ అంచనాల మధ్య రిలీజ్‌కు రెడీ అవుతున్న ప్రాజెక్ట్ ఫస్ట్ లుక్‌ పోస్టర్‌ డైహార్డ్ ఫ్యాన్స్‌ను కూడా హర్ట్ చేసింది. అసలే ఆదిపురుష్‌ విషయంలో నిరాశతో ఉన్న డార్లింగ్‌ ఆర్మీ ప్రాజెక్ట్ కే అప్‌డేట్ తో మరింత డీలా పడిపోయింది. ప్రజెంట్ ఇంటర్నేషన్ లెవల్‌లో ప్రాజెక్ట్ కే ఫీవర్ నడుస్తోంది. ఫస్ట్ టైమ్ ఓ ఇండియన్ సినిమా టైటిల్‌ను కామికాన్ ఇంటర్నేషనల్‌లో రివీల్ చేయబోతుండటం, అది కూడా ఓ తెలుగు హీరో, తెలుగు డైరెక్టర్‌ కాంబినేషన్‌లో వస్తున్న భారీ ప్రాజెక్ట్ కావటంతో టాలీవుడ్‌లో కూడా బిగ్ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. ఈ టైమ్‌లో డార్లింగ్ లుక్‌ను రివీల్ చేస్తూ ఓ పోస్టర్ వదిలింది ప్రాజెక్ట్ కే టీమ్‌. ఈ పోస్టరే అభిమానులను డైలమాలో పడేసింది. పోస్టర్‌లో డార్లింగ్ లుక్‌ మరొకరి బాడీకి తల అతికించినట్టుగా ఉందంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి. గ్రాఫికల్ వండర్‌గా తెరకెక్కుతున్న సినిమాకు పోస్టర్ విషయంలోనూ ఇలాంటి విమర్శలు రావటం షాకిస్తోంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Nani: దసరా కాంబోలో నేచురల్ స్టార్ నాని మరో సినిమా

పొలం దున్నుతుండగా బయటపడిన పెట్టె.. ఓపెన్‌ చేసిన రైతు షాక్‌

బిగ్ అనౌన్స్‌మెంట్.. ప్రభాస్ తోడుగా.. రానా పాన్ ఇండియన్ ఫిల్మ్

సలార్ VS కల్కి మళ్లీ ఇదో రచ్చ

ప్రభాస్‌ కల్కి ధాటికి కదిలిపోతున్న సోషల్ మీడియా