Hiranyakashyap: హిరణ్య కశ్యప విషయంలో అసలేం జరిగింది ??
హిరణ్య కశ్యప ఎందుకు చేతులు మారింది..? వరస ఫ్లాపుల కారణంగానే గుణశేఖర్ నుంచి ఈ ప్రాజెక్ట్ చేజారిపోయిందా..? లేదంటే ఆయన హిరణ్య కశ్యప అలా ఉండగానే.. రానా మరో ప్రాజెక్ట్ అనౌన్స్ చేసారా..? అలా చేస్తే.. మధ్యలోకి త్రివిక్రమ్ ఎందుకొచ్చారు..? ఇవన్నీ కాదు.. ఈ సినిమా ప్రకటిస్తే గుణశేఖర్ ఎందుకు హర్ట్ అయ్యారు..?
హిరణ్య కశ్యప ఎందుకు చేతులు మారింది..? వరస ఫ్లాపుల కారణంగానే గుణశేఖర్ నుంచి ఈ ప్రాజెక్ట్ చేజారిపోయిందా..? లేదంటే ఆయన హిరణ్య కశ్యప అలా ఉండగానే.. రానా మరో ప్రాజెక్ట్ అనౌన్స్ చేసారా..? అలా చేస్తే.. మధ్యలోకి త్రివిక్రమ్ ఎందుకొచ్చారు..? ఇవన్నీ కాదు.. ఈ సినిమా ప్రకటిస్తే గుణశేఖర్ ఎందుకు హర్ట్ అయ్యారు..? అసలేంటి ఈ కన్ఫ్యూజన్..? విరాట పర్వం తర్వాత కొత్త సినిమా ఏదీ అనౌన్స్ చేయలేదు రానా. ఈయన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటనే ఆసక్తి అందరిలోనూ ఉంది. తాజాగా అమెరికాలో ఉన్న రానా.. ఏకంగా 3 భారీ ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేసారు. మిగిలిన రెండింటి గురించి మనోళ్లు ఏమంతగా పట్టించుకోలేదు కానీ హిరణ్య కశ్యప మాత్రం వైరల్ అవుతుంది. అదేంటి ఇది గుణశేఖర్ ప్రాజెక్ట్ కదా.. త్రివిక్రమ్ అంటున్నారేంటనే కన్ఫ్యూజన్ మొదలైంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Prabhas: ఫ్యాన్స్ ను నిరాశ పరిచిన ప్రాజెక్ట్ K ప్రభాస్ లుక్
Nani: దసరా కాంబోలో నేచురల్ స్టార్ నాని మరో సినిమా
పొలం దున్నుతుండగా బయటపడిన పెట్టె.. ఓపెన్ చేసిన రైతు షాక్
బిగ్ అనౌన్స్‌మెంట్.. ప్రభాస్ తోడుగా.. రానా పాన్ ఇండియన్ ఫిల్మ్
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

