‘సినీ ఇండస్ట్రీలో ఏం జరుగుతుందో నాకు తెలియాలి’.. మంత్రి కోమటిరెడ్డి ఆదేశం

దిల్‌రాజ్‌ తప్ప ఎవరూ కనీసం విషెస్‌ చెప్పలేదని కామెంట్ చేశారు. ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. సినీ ఇండస్ట్రీపై మంత్రి కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. సినిమాటోగ్రఫీ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కోమటిరెడ్డి మాట్లాడుతూ..  సినీ ఇండస్ట్రీ నుంచి నిర్మాత దిల్‌రాజు తప్ప సినిమా వాళ్లు ఎవరూ తనకు ఫోన్‌ చేయలేదు అని అన్నారు.

Follow us

|

Updated on: Dec 11, 2023 | 11:56 AM

తాజాగా తెలంగాణ సచివాలయంలో ఆర్‌ అండ్‌ బీ, సినిమాటోగ్రఫీ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. దిల్‌రాజ్‌ తప్ప ఎవరూ కనీసం విషెస్‌ చెప్పలేదని కామెంట్ చేశారు. ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. సినీ ఇండస్ట్రీపై మంత్రి కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. సినిమాటోగ్రఫీ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కోమటిరెడ్డి మాట్లాడుతూ..  సినీ ఇండస్ట్రీ నుంచి నిర్మాత దిల్‌రాజు తప్ప సినిమా వాళ్లు ఎవరూ తనకు ఫోన్‌ చేయలేదు అని అన్నారు. అలాగే సినిమా ఇండస్ట్రీలో ఏం జరుగుతుందో నాకు తెలియాలి, వారం రోజుల్లో సినీ ఇండస్ట్రీపై నివేదిక ఇవ్వాలని తన సెక్రటరీని ఆదేశించాను అని తెలిపారు మంత్రి కోమటిరెడ్డి. ఇదిలా ఉంటే దిల్‌రాజ్‌ అమెరికా పర్యటనలో ఉండటంతో… మంత్రిని కలిసేందుకు వెళ్లలేదని సినీవర్గ ప్రముఖులు అంటున్నారు. దిల్‌రాజ్‌ తిరిగి ఇండియాకు వచ్చిన తర్వాత అంతా కలిసి మంత్రిని కలవాలని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది.

తండ్రి ఫ్యాన్స్‌కు ఝలక్‌ ఇచ్చిన స్టార్ కొడుకు జేసన్ సంజయ్.
తండ్రి ఫ్యాన్స్‌కు ఝలక్‌ ఇచ్చిన స్టార్ కొడుకు జేసన్ సంజయ్.
నన్ను బలిపశువుని చేశారు.! నిజం ఒప్పుకున్న పూనమ్ పాండే.
నన్ను బలిపశువుని చేశారు.! నిజం ఒప్పుకున్న పూనమ్ పాండే.
ఒంగోలు వేదికగా పేదలకి పక్క ఇల్లు పంపిణి చేస్తున్న సీఎం జగన్..
ఒంగోలు వేదికగా పేదలకి పక్క ఇల్లు పంపిణి చేస్తున్న సీఎం జగన్..
కొడుకు అల్లు అయాన్ పై అల్లు అర్జున్ క్రేజీ కామెంట్స్.! వీడియో.
కొడుకు అల్లు అయాన్ పై అల్లు అర్జున్ క్రేజీ కామెంట్స్.! వీడియో.
హీరో నిఖిల్ ఎమోషనల్‌.! 'నాన్నే మళ్లీ పుట్టాడనుకుంటా' వీడియో షేర్.
హీరో నిఖిల్ ఎమోషనల్‌.! 'నాన్నే మళ్లీ పుట్టాడనుకుంటా' వీడియో షేర్.
అల్లు అర్జున్‌, మహేష్ దారిలోనే మాస్ రాజా రవితేజ.! ఏంటంటే.?
అల్లు అర్జున్‌, మహేష్ దారిలోనే మాస్ రాజా రవితేజ.! ఏంటంటే.?
OTTలో అన్‌స్టాపబుల్‌గా దూసుకుపోతున్న భామాకలాపం 2.! రికార్డ్స్.
OTTలో అన్‌స్టాపబుల్‌గా దూసుకుపోతున్న భామాకలాపం 2.! రికార్డ్స్.
పల్లవి ప్రశాంత్‌ కేసులో ఇంటర్వెల్! మొత్తానికి రైతు బిడ్డకు రిలీఫ్
పల్లవి ప్రశాంత్‌ కేసులో ఇంటర్వెల్! మొత్తానికి రైతు బిడ్డకు రిలీఫ్
విజయం తెచ్చిన తంటా.! కన్ఫూజన్లో 'జై హనుమాన్'.
విజయం తెచ్చిన తంటా.! కన్ఫూజన్లో 'జై హనుమాన్'.
సమతాకుంభ్‌-2024 భాగంగా 4వ రోజు సామూహిక లక్ష్మీ పూజ.
సమతాకుంభ్‌-2024 భాగంగా 4వ రోజు సామూహిక లక్ష్మీ పూజ.