Chhavi Mittal: విధి ఆడిన వింత నాటకం.. బుగ్గిపాలైన హీరోయిన్ జీవితం.. వీడియో.
ముంబాయ్‌కు చెందిన ఛవ్వీ మిట్టల్.. హీరోయిన్గా బాలీవుడ్ లో ప్రయత్నించారు. అక్కడ అవకాశాలు రాకపోవడంతో.. బుల్లి తెరపై తనేంటో నిరూపించుకున్నారు. అందం అభినయంతో.. సూపర్ డూపర్ సీరియల్స్లో లీడ్ రోల్లో చేశారు. ఇక తన లైఫ్ సాఫీగా సాగుతోందన్న క్రమంలోనే బ్రెస్ట్ క్యాన్సర్ భారిన పడ్డారు. అయినా కుంగిపోకుండా.. క్యాన్సర్‌ను జయించారు. ఆక్రమంలోనే ఛవ్వీ బోన్ డెన్సీటీ తగ్గిపనోవడంతో కాలు ఫ్రాక్చర్‌తో ఇంటికే పరిమితయ్యారు. ఇలాంటి ఈ పరిస్థితుల్లో... తాజాగా కాస్టోక్రాన్‌టిడిస్ అనే అరుదైన వ్యాధితో డైయగ్నోయస్ అయ్యారు ఈ నటి.
మన్మధుడు సినిమా కోసం త్రివిక్రమ్ డైలాగ్ రాసినట్టు.. “దేవుడు నిజంగా దుర్మార్గుడు.! కళ్లున్నాయని సంతోషించే లోపే.. కన్నీళ్లు కూడా ఉన్నాయని గుర్తు చేస్తాడు.! ఇప్పుడు సరిగ్గా త్రివిక్రమ్ రాసిన ఈ డైలాగ్ లాగే మారింది.. ఈ యాక్టరస్ జీవితం. ఆమె ఛవ్వి మిట్టెల్. ఎస్ ! ఎన్నో కలల మధ్య.. ఎక్కడికో ఎదగాలని హిందీ ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఛవ్వీ మిట్టల్.. ఇప్పుడు మంచానికే పరితమయ్యే స్థితికి చేరుకున్నారు. తన జీవితాన్ని కుదిపేసిన క్యాన్సర్ మహమ్మారిని ధైర్యంగా ఎదుర్కొన్నప్పటికీ.. ఆ తర్వాత తనకు సోకిన అరుదైన వ్యాధితో.. ఆల్మోస్ట్ విగజీవిగా.. కాలం వెళ్లదీసే పరిస్థితిలో కూరుకుపోయారు.
ముంబాయ్‌కు చెందిన ఛవ్వీ మిట్టల్.. హీరోయిన్గా బాలీవుడ్ లో ప్రయత్నించారు. అక్కడ అవకాశాలు రాకపోవడంతో.. బుల్లి తెరపై తనేంటో నిరూపించుకున్నారు. అందం అభినయంతో.. సూపర్ డూపర్ సీరియల్స్లో లీడ్ రోల్లో చేశారు. ఇక తన లైఫ్ సాఫీగా సాగుతోందన్న క్రమంలోనే బ్రెస్ట్ క్యాన్సర్ భారిన పడ్డారు. అయినా కుంగిపోకుండా.. క్యాన్సర్‌ను జయించారు. ఆక్రమంలోనే ఛవ్వీ బోన్ డెన్సీటీ తగ్గిపనోవడంతో కాలు ఫ్రాక్చర్‌తో ఇంటికే పరిమితయ్యారు. ఇలాంటి ఈ పరిస్థితుల్లో… తాజాగా కాస్టోక్రాన్‌టిడిస్ అనే అరుదైన వ్యాధితో డైయగ్నోయస్ అయ్యారు ఈ నటి.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్...