గుమ్మడి గింజలు ప్రోటీన్, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్ ఈ, మెగ్నీషియం, జింక్, ఐరన్, పొటాషియం, కాల్షియం వంటి అనేక ఖనిజాలతో నిండి ఉంటాయి. ఇవి శరీరానికి అవసరమైన ముఖ్యమైన పోషకాలను అందిస్తూ శక్తిని పెంచుతాయి.