Keerthy Suresh Mother Menaka: కీర్తి వాళ్ల అమ్మ.. చిరుకు లక్కీ హీరోయిన్ తెలుసా..? వీడియో..
ఖైదీ సినిమాతో చిరు సూపర్ స్టార్ ఇమేజ్ దక్కించుకున్నప్పటికీ.. అంతకు ముందే వచ్చే పున్నమి నాగు సినిమాతో.. నటుడిగా తనను తాను నిరూపించుకున్నారు. విమర్శకుల ప్రశంసలు అందుకుని.. ఇండస్ట్రీలో మాంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక తాజాగా చిరు భోళా శంకర్ మూవీ రిలీజ్‌కు రెడీ అవుతున్న వేళ.. తన పాత పున్నమి నాగు సినిమా కారణంగా.. మరో సారి తెలుగు టూ స్టేట్స్‌లో ఇంట్రెస్టింగ్ టాపిక్‌గా మారిపోయారు చిరు.
ఎట్ ప్రజెంట్ మెగా స్టార్ ఇమేజ్‌తో.. ఇండస్ట్రీని ఏలుతున్న చిరంజీవి.. కెరీర్ బిగినింగ్ లో మాత్రం విపరీతంగా కష్టపడ్డారు. సినిమాల్లో ఓ చిన్న వేశం వచ్చినా చాలనుకునే స్థితి నుంచి.. చిరు కోసం స్టార్ ప్రొడ్యూసర్లు వెయిట్ చేసే వరకు తెచ్చుకున్నారు. ఇక ఆ క్రమంలోనే.. కోదండరామిరెడ్డి డైరెక్షన్లో.. ఖైదీ సినిమాతో సూపర్ స్టార్ ఇమేజ్ దక్కించుకున్నారు. అయితే ఖైదీ సినిమాతో చిరు సూపర్ స్టార్ ఇమేజ్ దక్కించుకున్నప్పటికీ.. అంతకు ముందే వచ్చే పున్నమి నాగు సినిమాతో.. నటుడిగా తనను తాను నిరూపించుకున్నారు. విమర్శకుల ప్రశంసలు అందుకుని.. ఇండస్ట్రీలో మాంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక తాజాగా చిరు భోళా శంకర్ మూవీ రిలీజ్‌కు రెడీ అవుతున్న వేళ.. తన పాత పున్నమి నాగు సినిమా కారణంగా.. మరో సారి తెలుగు టూ స్టేట్స్‌లో ఇంట్రెస్టింగ్ టాపిక్‌గా మారిపోయారు చిరు.
1980లో రాజశేఖర్ డైరెక్షన్లో వచ్చిన పున్నమి నాగు సినిమాలో చిరు.. హీరోయిన్ మేనకతో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. అయితే ఆ మేనక ఎవరో కాదు.. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ మదర్. ఎస్! చిరంజీవి భోళా శంకర్ మూవీలో.. చిరూకు చెల్లెలిగా.. కీ రోల్ చేస్తున్న కీర్తి సురేష్.. తాజాగా ఈ విషయాన్ని భోళా మూవీ ప్రమోషన్ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. పున్నమి నాగు టైంలో.. చిరు తన కోస్టార్ తో ఎంత హుందాగా ఉంటారో తన అమ్మ మేనక చెప్పేవారని చెప్పారు. తన మాటలతో.. ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ కూడా అవుతున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్...