ప్రతి ఒంటి ఇంట్లో తప్పనిసరిగా ఉండే మసాలా దినుసుల్లో లవంగాలు ఒకటి. ఇది ఘాటు అయిన రుచితో ఆహారాన్ని, కమ్మదనాన్ని పెంచుతుంది. అంతేకాదు లవంగాలను అతిగా తీసుకుంటే కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా తప్పవని ఆయుర్వేద ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.