వేసవికాలమైన సరే ఎక్కువసేపు ఏసీలో ఉండటం ఆరోగ్యానికి అంత మంచిది కాదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఒక పరిశోధన ప్రకారం ఎక్కువసేపు ఏసీలో ఉండటం వల్ల ఆలస్యత లేదా బలహీనత ఏర్పడవచ్చు.