Hyper Aadi: అల్లకల్లోలం చేస్తున్న ఆది మాటలు.. అబ్బో.. చెర్రీని ఏం లేపాడు భయ్యా..! ట్రేండింగ్ వీడియో.
ఆది! తన పంచ్‌లతో.. స్టార్ కమెడియన్‌గా గుర్తింపు తెచ్చుకోవడమే కాదు.. తన మాటలతో.. ప్రాసలతో.. బుల్లితెర త్రివిక్రమ్ అనే ట్యాగ్ వచ్చేలా చేసుకున్నారు. అలాంటి ఈ స్టార్ కమెడియన్ తన అభిమాన హీరో .. మెగాస్టార్ చిరు భోళా ప్రీ రిలీజ్ ఈవెంట్లో రెచ్చి పోయారు. చిరుపై మాత్రమే కాదు.. నాగబాబు.. పవన్ కళ్యాణ్ పై.. కూడా ఓ రేంజ్‌లో పొగడ్తల వర్షం కురిపించారు. వీరితో పాటు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గురించి పూనకాలొచ్చేలా మాట్లాడారు. తన మాటలతో అందర్లో గూస్ బంప్స్ పుట్టించారు.
ఆది! తన పంచ్‌లతో.. స్టార్ కమెడియన్‌గా గుర్తింపు తెచ్చుకోవడమే కాదు.. తన మాటలతో.. ప్రాసలతో.. బుల్లితెర త్రివిక్రమ్ అనే ట్యాగ్ వచ్చేలా చేసుకున్నారు. అలాంటి ఈ స్టార్ కమెడియన్ తన అభిమాన హీరో .. మెగాస్టార్ చిరు భోళా ప్రీ రిలీజ్ ఈవెంట్లో రెచ్చి పోయారు. చిరుపై మాత్రమే కాదు.. నాగబాబు.. పవన్ కళ్యాణ్ పై.. కూడా ఓ రేంజ్‌లో పొగడ్తల వర్షం కురిపించారు. వీరితో పాటు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గురించి పూనకాలొచ్చేలా మాట్లాడారు. తన మాటలతో అందర్లో గూస్ బంప్స్ పుట్టించారు. అంతేకాదు.. ఇప్పుడా మాటలతో సోషల్ మీడియాలో అల్లకల్లోలం సృష్టిస్తున్నారు ఈ స్టార్ కమెడియన్.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్...