పుట్టగొడుగులు తరచు ఆహారంలో చేర్చుకుంటే డయాబెటిస్, సోర్కోపేనియా వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. వయసు పెరిగే కొద్దీ మనలో కొన్ని కీలకమైన ఎంజైమ్లు తగ్గుతూ ఉంటాయి. ఫలితంగా శరీరంలో కండరాల క్షీణత మొదలవుతుంది. అలాగే ఒత్తిడి తట్టుకునే శక్తి కూడా తగ్గుతుంది.