వేసవిలో బైక్ లు వాడుతున్నారా.. వీటితో జాగ్రత్త!
మార్చి నెలలోనే ఎండలు మండిపోతుండటంతో ఇటు ప్రజలు, అటు పశుపక్ష్యాదులు కూడా ఎండతీవ్రతకు అల్లాడుతున్నాయి. చల్లదనం కోసం వనాల్లో, పుట్టల్లో ఉండాల్సిన పాములు తమ ఆవాసాలను వదిలి జనావాసాల్లోకి వచ్చేస్తున్నాయి. ఎక్కడపడితే అక్కడ చేరి ప్రజలను పరుగులు పెట్టిస్తున్నాయి. ఏసీల్లో, బీరువాల్లో, ఇంటి ఆవరణలోని చెట్ల పొదల్లో పాములు చేరి భయపెడుతున్నాయి.
ఇవి చాలదన్నట్టు వాహనాల్లోనూ తిష్ట వేస్తున్నాయి. బైకులు, కార్లలో చేరి తిష్టవేస్తున్నాయి. ఇదిగో అలాంటి ఘటనే జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో జరిగింది. ఓ బైకు హ్యాండిల్‌కు చుట్టుకొని వాహనదారుడ్ని భయాందోళనకు గురిచేసింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో ఆదివారం రాత్రి రాంరెడ్డి తన ద్విచక్ర వాహనాన్ని తీసే క్రమంలో హ్యాండిల్‌ని పట్టుకోబోయాడు. దానికి చుట్టుకొని ఉన్న ఓ పెద్ద నాగుపాము ఒక్కసారిగా పైకి లేచి బుసకొట్టేసరికి రాంరెడ్డి ఉలిక్కపడ్డాడు. వెంటనే పక్కకు జరిగి.. పామును చూస్తూ షాయక్యాడు. ఆ పాము హ్యాండిల్‌పైనుంచి బైకు హెడ్‌లైట్ డూమ్‌లోకి దూరిపోయింది. ఒక్క క్షణంలో ప్రాణాపాయం తప్పిందని షాకయిన రాంరెడ్డి స్నేక్ క్యాచర్‌కు సమాచారమిచ్చాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఈ రెండు సమస్యలు ఉన్న వారు బంగాళాదుంపను అస్సలు తినకూడదు
రంగులో మునిగిన RGV భామ.. ఇలా చూస్తే పిచ్చెక్కాల్సిందే
‘వేధిస్తున్నాడు.. అన్వేష్‌పై చర్యలు తీసుకోండి’ ఏడుస్తూ రేవంత్‌కు రిక్వెస్ట్
UKలో చిరు పేరుతో దందా..! సీరియస్ వార్నింగ్ ఇచ్చిన మెగా స్టార్…
రాధికకు క్రేజీ బాయ్ శాపం! ఆ కుర్రాడి ఉసురు తీస్తోంది పాపం!
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

