రంగులో మునిగిన RGV భామ.. ఇలా చూస్తే పిచ్చెక్
కాల్సిందే
Phani CH
22 March 2025
Credit: Instagram
RGV ముద్దుగుమ్మ అప్సర రాణి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు.. తన అందాలతో అందరిని మనసులుకొల్లగొడుతుంది.
ఈ ముద్దుగుమ్మ 4 లెటర్స్ సినిమా ద్వారా సినీ రంగంలో అడుగు పెట్టింది. ఆ తర్వాత ఉల్లాలా ఉల్లాలా, థ్రిల్లర్ వంటి సినిమాల్లోనూ నటించింది.
అయితే రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన డేంజరస్ సినిమాలో హీరోయిన్ గా చేసి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.
తన అందాలతో రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున అభిమానులను సొంతం చేసుకుంది అప్సర రాణి. ముఖ్యంగా ఈ ముద్దుగుమ్మ అందాలకు కుర్రకారు ఫిదా అయిపోతున్నారు.
కెరీర్ ఆరంభంలో హీరోయిన్‌గా చేసి ఆ తర్వాత ఐటెం సాంగ్స్‌తో జోష్ పెంచింది. ప్రస్తుతం ఈ భామ లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటిస్తోంది.
సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన విషయాలతో పాటు ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించిన అప్ డేట్లను అభిమానులతో పంచుకుంటుంది.
అలాగే సరికొత్త ఔట్ ఫిట్లు ధరిస్తూ.. తన అందాలను ఆరబోస్తుంటుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ షేర్ చేసిన ఫోటోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
మరిన్ని వెబ్ స్టోరీస్
కుర్రకారుకు టెంపర్ లేపుతున్న తమన్న టెంప్టింగ్ లుక్స్
సొగసుల తో సునామీ సృష్టిస్తున్న త్రిప్తి డిమ్రీ
జోరు మీద ఉన్న జాన్వీ కపూర్.. పిక్స్ చూస్తే దిమ్మ తిరగాల్సిందే