‘వేధిస్తున్నాడు.. అన్వేష్‌పై చర్యలు తీసుకోండి’ ఏడుస్తూ రేవంత్‌కు రిక్వెస్ట్
ఆన్ లైన్ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కు సంబంధించిన కేసులో ప్రముఖ యూట్యూబర్ పరేషాన్ బాయ్స్ ఫేమ్ ఇమ్రాన్ ఖాన్ పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. గతంలో అతను పలు బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేసినట్లు ప్రపంచ యాత్రికుడు అన్వేష్ కొన్ని వీడియోలను బయట పెట్టాడు. దీంతో ఇమ్రాన్ పై కూడా కేసు నమోదైంది. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి విచారణ కొనసాగుతోంది.
ఈ క్రమంలోనే పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్ తాజాగా ఒక ఎమోషనల్ వీడియో పోస్ట్ చేశాడు. అందులో తనపై, తన తల్లిపై వస్తున్న విమర్శలకు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు.ఇందుకు కారణమైన అన్వేష్ పై చర్యలు తీసుకోవాలని ఏకంగా సీఎం రేవంత్ రెడ్డిని రిక్వెస్ట్ చేశాడు. ప్రముఖ యూట్యూబర్ అన్వేష్.. తనపై వ్యక్తిగత విమర్శలు చేశాడని… తన తల్లిని కూడా దూషించాడని తన వీడియోలో చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్నాడు ఇమ్రాన్. అలా తన తల్లిపై, తనపై వ్యక్తిగత విమర్శలు చేయడం తనను బాధించిందని చెప్పాడు. తన పోస్ట్ చేసిన వీడియోకు అసెంబ్లీలో యూట్యూబర్ల గురించి రేవంత్ మాట్లాడిన మాటలను ఇమ్రాన్ జత చేశాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
UKలో చిరు పేరుతో దందా..! సీరియస్ వార్నింగ్ ఇచ్చిన మెగా స్టార్…
రాధికకు క్రేజీ బాయ్ శాపం! ఆ కుర్రాడి ఉసురు తీస్తోంది పాపం!
గుడ్ న్యూస్.. పట్టాలెక్కబోతున్న తొలి హైడ్రోజన్ రైలు
ఎక్కడపడితే అక్కడ రీల్స్ చేస్తే ఇలాగే పగుల్తది..
వామ్మో… ఈ కాకి మామూల్ది కాదుగా.. వీటిని దొంగలించడమే దాని ప్రత్యేకత
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!
దారుణం.. మహిళను చంపి బిర్యానీ వండి..
ప్రాంక్ మెసేజ్‌తో రూ.30 లక్షల గుట్టురట్టు!
పిజ్జా సైజు తగ్గింది.. ఫైన్ పడింది..
ఇండోనేషియా మోడల్ వ్యవసాయంతో ఏలూరు రైతు అద్భుతాలు..
ఉద్యోగం మానేయాలనుకుంటున్నారా? HR మేనేజర్ షాకింగ్ వార్నింగ్!
గోల్కొండలో 400 ఏళ్ల నాటి సమాధుల దగ్గర కలకలం!

