Viral Video: ట్రాఫిక్‌ సిగ్నల్‌ దగ్గర యువతి చేసిన పనికి అంతా షాక్‌.. నెట్టింట వీడియో వైరల్.!

సాధారణంగా ట్రాఫిక్‌లో సిగ్నల్ పడినప్పుడు.. మీరేం చేస్తారు.. ఠక్కున అందరూ బండి ఇంజిన్ ఆపేసి.. వెయిట్ చేస్తుంటాం అని చెబుతారు. అయితే ఇక్కడొక యువతి..

Viral Video: ట్రాఫిక్‌ సిగ్నల్‌ దగ్గర యువతి చేసిన పనికి అంతా షాక్‌.. నెట్టింట వీడియో వైరల్.!
Viral Video
Follow us
Ravi Kiran

|

Updated on: Jun 16, 2022 | 4:28 PM

ఓ ట్రాఫిక్‌ సిగ్నల్‌ దగ్గర విచిత్ర సంఘటన జరిగింది. రోడ్డు మీద వేగంగా వాహనాలు దూసుకుపోతున్నాయి. ఈ క్రమంలో ఓ చోట ట్రాఫిక్‌ సిగ్నల్‌ పడింది. ఓ వైపు వాహనాలు నిలిచిపోయాయి. మరోవైపు వాహనాలు వెళ్తున్నాయి. ఈ క్రమంలో ట్రాఫిక్‌ నిలిచి ఉన్న వైపు ఓ అనాధ బాలుడు కంట్లో ఏదో పడి సరిగా చూడలేక ఇబ్బంది పడుతున్నాడు. అక్కడే ఓ మోటర్‌ బైక్‌పై నిలిచి ఉన్న మహిళ ఆ బాలుడిని చూసి దగ్గరకు పిలిచి ఆ కుర్రాడి కంట్లో మెల్లగా ఊదింది. దాంతో ఆ కుర్రాడు కంటిబాధనుంచి కొంచెం ఉపశమనం పొందాడు. అంతేకాదు ఆ బాలుడి బుగ్గలను ఆప్యాయంగా నిమిరింది.

ఆ తర్వాత ఆ కుర్రాడికి కొంత డబ్బు కూడా ఇచ్చింది. ఆ బాలుడు ఎంతో సంతోషంగా తిరిగి వెళ్తుండగా… మళ్లీ ఆ బాలుడ్ని పిలిచి అతని బుగ్గలను గట్టిగా లాగి.. ఇక వెళ్లు అన్నట్లు చెప్పింది. ఈ అద్భుతమైన వీడియో డాక్టర్‌ అజయిత తన ట్విట్టర్‌ ఎకౌంట్‌లో పోస్ట్‌ చేశారు. ఇతరుల పట్ల దయకలిగి ఉండటానికి ఎక్కువ ఖర్చు అక్కర్లేదు అంటూ క్యాప్షన్‌ పెట్టారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట ఓ రేంజ్‌లో వైరల్‌ అవుతోంది. ఈ వీడియోను మిలియన్‌ పైగా నెటిజన్లు వీక్షించగా లక్షల్లో లైక్‌ చేశారు. వీడియో హృదయాన్ని కదిలించిందంటూ రకరకాల కామెంట్లు పెట్టారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తలకు ఇక్కడ క్లిక్ చేయండి..  

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!