Viral: బుర్ర వేడెక్కిపోతది.. 10 సెకన్లలో ఈ ఫోటోలోని చిరుతను గుర్తిస్తే మీలో టన్నుల్లో దమ్మున్నట్లే!

ఆప్టికల్ ఇల్యూషన్.. ఫోటో పజిల్స్.. ఇవే ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్.. గతంలో మనం సాల్వ్ చేసిన సుడోకోలు, పద సంపత్తికి.. ఇవి చాలా డిఫరెంట్.. సవాళ్లను విసురుతాయి.

Viral: బుర్ర వేడెక్కిపోతది.. 10 సెకన్లలో ఈ ఫోటోలోని చిరుతను గుర్తిస్తే మీలో టన్నుల్లో దమ్మున్నట్లే!
Leopard
Follow us

|

Updated on: Jun 15, 2022 | 9:02 AM

ఇటీవల కాలంలో ఇంటర్నెట్ వినియోగం బాగా పెరిగిపోయింది. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవారి దాకా అందరి దగ్గర మొబైళ్లు ఉంటున్నాయి. ఎలాంటి ఇబ్బంది లేకుండా ఒక్క క్లిక్ చేస్తే చాలు.. ఫుడ్ నుంచి ఫన్ వరకు అంతా అందుబాటులోకి వచ్చేస్తాయి. ఇదిలా ఉంటే.. ఈ మధ్య సామాజిక మాధ్యమాల్లో ఫోటో పజిల్స్ తెగ ప్రాచుర్యం పొందాయి. గతంలో మనం సుడోకోలు, పద సంపత్తిని ఓ ఆట ఆడేసుకుని ఉంటాం. వాటితో పోలిస్తే ఇవి కొంచెం భిన్నంగా ఉంటాయి. ఈ ఫోటో పజిల్స్ మీకు ప్రతీసారి సవాల్‌ను విసురుతాయి. వాటిల్లో దాగున్న రహస్యాన్ని కనిపెట్టేందుకు నెటిజన్లు తగ్గేదేలే అన్నట్లుగా ఓ పట్టు పడుతుంటారు. తాజాగా అలాంటి కోవకు చెందిన ఓ ఫోటో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.

పైన పేర్కొన్న ఫోటోను మీరు నిశితంగా పరిశీలించండి..! మీకేం కనిపిస్తోంది.! ఈ ప్రశ్నకు అందరూ చెప్పే జవాబు.. కొండల ప్రాంతం.. పక్కనే ఎడారిలో పిచ్చి మొక్కలని అంటారు. అయితే బండరాళ్ల మధ్య చిరుతలు దాగున్నాయి. అవి ఎంచక్కా సేద తీరుతున్నాయి. వాటిని మీరు గుర్తించాలి. మీ ఐ పవర్ సూపర్బ్ అయితే.. 30 సెకన్లలో చిరుతలను గుర్తిస్తారు. లేకపోతే ఈ పజిల్ సాల్వ్ చేయడం మీకో పెద్ద సవాలే. మరి లేట్ ఎందుకు ఓసారి ట్రై చేయండి.. నిశితంగా ఫోటోపై దృష్టి పెట్టి చిరుతను కనుక్కోండి.. లేదంటే సమాధానం కోసం కింద ఫోటోను చూడండి..

ఇవి కూడా చదవండి

కాగా.. మంచు చిరుతలు అరుదైన జాతికి చెందిన జంతువులు. ఇవి ఎక్కువగా కొండలు, పర్వతాలపై తమ జీవనాన్ని సాగిస్తుంటాయి. వాటికీ నీలం రంగు గొర్రెలు ఇష్టమైన ఆహారం అని చెప్పొచ్చు. అలాగే సాయంత్రం వేళ మంచు చిరుతలు వేటాడుతుంటాయి. అవి ఆ సమయంలోనే చురుగ్గా ఉంటాయి.

వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
కేసీఆర్ బస్సును ఆపి భావోద్వేగంతో మాట్లాడిని రైతన్నలు..
కేసీఆర్ బస్సును ఆపి భావోద్వేగంతో మాట్లాడిని రైతన్నలు..
తొక్కే కదా అని తీసిపారేయకండి.. వీరికి ఇది బ్రహ్మాస్త్రం.!
తొక్కే కదా అని తీసిపారేయకండి.. వీరికి ఇది బ్రహ్మాస్త్రం.!
'వరంగల్‎కి త్వరలో ఎయిర్ పోర్టు'.. జనజాతర సభలో సీఎం రేవంత్..
'వరంగల్‎కి త్వరలో ఎయిర్ పోర్టు'.. జనజాతర సభలో సీఎం రేవంత్..
జాక్ పాట్ కొట్టిన ప్రశాంత్ వర్మ..
జాక్ పాట్ కొట్టిన ప్రశాంత్ వర్మ..
ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారో తెలుసా..
ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారో తెలుసా..