Viral: గూడ్స్ క్యారియర్‌లో 74 చిన్న బాక్సులు.. వాటిని ఓపెన్ చేసి చూడగా పోలీసుల మైండ్ బ్లాంక్!

పంచ్ డైలాగుల ప్రభావం ఎట్టా ఉందో తెలియదు గానీ.. సినిమా ప్రభావం నేరగాళ్లపై ఎక్కువగా ఉండనే చెప్పాలి...

Viral: గూడ్స్ క్యారియర్‌లో 74 చిన్న బాక్సులు.. వాటిని ఓపెన్ చేసి చూడగా పోలీసుల మైండ్ బ్లాంక్!
Goods Carrier
Follow us
Ravi Kiran

|

Updated on: Jun 13, 2022 | 8:12 PM

పంచ్ డైలాగుల ప్రభావం ఎట్టా ఉందో తెలియదు గానీ.. సినిమా ప్రభావం నేరగాళ్లపై ఎక్కువగా ఉండనే చెప్పాలి. ఏంటి ఈ డైలాగ్ అని అనుకుంటున్నారా.? కొంచెం సినిమా డైలాగ్‌ స్టైల్‌ను మార్చాం లెండి.. గంజాయి అక్రమ రవాణాకు పోలీసులు అడ్డుకట్ట వేస్తున్నప్పటికీ.. నేరగాళ్లు సినిమాల్లో వచ్చే సీన్స్‌ను ఆధారంగా చేసుకుని తెలివిగా గంజాయిను రాష్ట్రాలను దాటించేస్తున్నారు. తాజాగా గంజాయిని అక్రమంగా తరలిస్తోన్న ఓ ముఠాను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు పోలీసులు.

వివరాల్లోకి వెళ్తే.. శనివారం సాయంత్రం కరీంగంజ్ జిల్లాలోని చురైబారి ప్రాంతంలో అస్సాం పోలీసులు వాహనాల తనిఖీలు చేపడుతున్నారు. ఆ సమయంలో వాళ్లకు పక్క రాష్ట్రం నుంచి వస్తోన్న గూడ్స్ క్యారియర్‌పై అనుమానమొచ్చింది. దాన్ని ఆపి.. వాహన పత్రాల కోసం డ్రైవర్‌ను అడగ్గా.. అతడు పొడిపొడి సమాధానాలు చెప్పడంతో.. పోలీసులు ఆ క్యారియర్‌ను క్షుణ్ణంగా పరిశీలించారు.

ఇవి కూడా చదవండి

అందులో వారికి 74 చిన్న బాక్సులు కనిపించాయి. వాటిల్లో 1480 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే క్యారియర్ డ్రైవర్‌ను సైతం అదుపులోకి తీసుకున్నారు. కాగా, గత నెలలో ఇదే జిల్లాలో ట్రక్కులో వేరే రాష్ట్రానికి అక్రమంగా తరలిస్తోన్న 1183 కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్న సంగతి తెలిసిందే.

సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు
ఉదయం అరెస్ట్‌.. సాయంత్రం బెయిల్‌.. ఈ కేసు కీలక అప్‌డేట్స్‌
ఉదయం అరెస్ట్‌.. సాయంత్రం బెయిల్‌.. ఈ కేసు కీలక అప్‌డేట్స్‌
ఈ కొల్లాజెన్ ఫుడ్స్ తిన్నారంటే.. అందం, ఆరోగ్యం మీ సొంతం..
ఈ కొల్లాజెన్ ఫుడ్స్ తిన్నారంటే.. అందం, ఆరోగ్యం మీ సొంతం..
పాపులర్ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ అనుమానాస్పద మృతి
పాపులర్ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ అనుమానాస్పద మృతి
ఉద్యోగం కోసం వెతుకుతున్నారా..? మేనేజర్‌ పోస్ట్‌ ఖాళీ.. దరఖాస్తులు
ఉద్యోగం కోసం వెతుకుతున్నారా..? మేనేజర్‌ పోస్ట్‌ ఖాళీ.. దరఖాస్తులు
మీ కారు టైర్లు త్వరగా అగిరిపోతున్నాయా? అసలు కారణాలు ఇవే..!
మీ కారు టైర్లు త్వరగా అగిరిపోతున్నాయా? అసలు కారణాలు ఇవే..!
హలో దీదీ..మీరు సూపరహే..!ఇల్లూడ్చే చీపురుతో ఇలాంటి స్టంట్ చెయొచ్చా
హలో దీదీ..మీరు సూపరహే..!ఇల్లూడ్చే చీపురుతో ఇలాంటి స్టంట్ చెయొచ్చా
ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?
మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?