AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: వామ్మో! అచ్చం మనిషిలా మర్మమైన వింత జంతువు!! ధైర్యముంటేనే చూడండి..

చందమామ కధల్లో చిత్ర విచిత్రమైన ఆకారాల్లో వచ్చే రాక్షసుల గురించి మీరు వినే ఉంటారు. అలాంటిదే ఇది కూడా.. మనిషి లాంటి వింత జీవి భయం పుట్టిస్తోంది..

Viral: వామ్మో! అచ్చం మనిషిలా మర్మమైన వింత జంతువు!! ధైర్యముంటేనే చూడండి..
Strange Animal Viral
Ravi Kiran
|

Updated on: Jun 11, 2022 | 11:46 AM

Share

ప్రపంచంలో మనకు తెలియని ఎన్నో వింతలు, విశేషాలు ఉన్నాయి. వాటిల్లో కొన్ని సమాధానాలు లేని ప్రశ్నలుగా మిగిలిపోయాయి. కొన్ని విషయాల గురించి మనం విన్నప్పుడు.. అసలు ఇలాంటి కూడా జరుగుతాయా.? అని అనిపిస్తుంది. చూసి షాక్ అవుతాం కూడా. తాజాగా అలాంటి సంఘటన ఒకటి జరిగింది. అదేంటో చూస్తే మీరు కచ్చితంగా గగుర్పాటుకు గురి కావడం ఖాయం..

డెమోగోర్గాన్, మైండ్ ఫ్లైయర్, వెక్నా.. ఇంకా కొన్ని విచిత్రమైన జీవుల పేర్లు వినే ఉంటారు.. ‘స్ట్రేంజర్ థింగ్స్’ వెబ్ సిరీస్ చూస్తే మీకు అర్ధమవుతుంది. సరిగ్గా అందులో వచ్చే విలన్స్ మాదిరిగా ఓ వింత జంతువు అర్ధరాత్రి వేళ సంచరిస్తోంది. అచ్చం మనిషిలాగ రెండు కాళ్లతో తిరుగుతోంది. అమెరికాలోని టెక్సాస్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. అక్కడి అమారి పట్టణంలో ఓ జూ ఉంది. గత నెల 21వ తేదీ అర్ధరాత్రి సుమారు 1.25 గంటలకు మనిషిలా రెండు కాళ్లతో ఓ వింత జంతువు నిలబడి ఉంది. అందుకు సంబంధించిన విజువల్స్ జూ సీసీటీవీ కెమెరాల్లో రికార్డు కాగా.. అది జూ లోపల ఉందేమోనని చెక్ చేసిన అధికారులు.. ఆ జంతువు జూ వెలుపల ఉన్నట్లు గుర్తించారు. అనంతరం ఈ విషయం స్థానిక మీడియాకు తెలియడంతో అది కాస్తా వైరల్‌గా మారింది.

ఇవి కూడా చదవండి

కాగా, నెట్టింట ఈ ఫోటోను చూసిన నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు. ‘అది నిజంగా వింత జీవేనా’ లేక మనుషులెవరైనా ప్రాంక్ చేస్తున్నారా అని కామెంట్స్ పెడుతున్నారు. ఇక ఈ జీవి ఆ రోజు పలుసార్లు కనిపించడంతో.. జూ అధికారులు సీరియస్‌గా తీసుకున్నారు. దీనిపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

ఆ 12 సినిమాలు చిరంజీవిని హీరోగా నిలబెట్టాయి..
ఆ 12 సినిమాలు చిరంజీవిని హీరోగా నిలబెట్టాయి..
Horoscope Today: వారి వ్యక్తిగత, ఆర్థిక సమస్యలు పరిష్కారం..
Horoscope Today: వారి వ్యక్తిగత, ఆర్థిక సమస్యలు పరిష్కారం..
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..