Viral Photo: తగ్గేదేలే.! మీకో సవాల్.. ఈ ఫోటోలోని జంతువు ఎక్కడుందో కనిపెడితే మీరే జీనియస్!

ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు.. ప్రస్తుతం నెట్టింట ట్రెండ్ అవుతోన్న అబ్బురపరిచే ఫోటోల్లో ఇవొకటి. నెటిజన్లను ఇవి ప్రతీ రోజూ పలకరిస్తుంటాయి...

Viral Photo: తగ్గేదేలే.! మీకో సవాల్.. ఈ ఫోటోలోని జంతువు ఎక్కడుందో కనిపెడితే మీరే జీనియస్!
Animal
Follow us
Ravi Kiran

|

Updated on: Jun 08, 2022 | 1:50 PM

ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు.. ప్రస్తుతం నెట్టింట ట్రెండ్ అవుతోన్న అబ్బురపరిచే ఫోటోల్లో ఇవొకటి. నెటిజన్లను ఇవి ప్రతీ రోజూ పలకరిస్తుంటాయి. వాళ్ల మెదడుకు పని పెడుతూ.. కళ్లకు సవాల్ విసురుతుంటాయి. ఇక కళ్ళను ఆశ్చర్యపరుస్తూ ఉండే కొన్ని ఫోటో పజిల్స్‌లో దాగున్న జంతువులను కనిపెట్టడం చాలా కష్టం. మరి అలాంటి కోవకు చెందిన ఓ ఆప్టికల్ ఇల్యూషన్ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అదేంటో చూసేద్దాం పదండి..

పైన పేర్కొన్న ఫోటోలో మీకేం కనిపిస్తోంది. ఎక్కడ చూసినా చుట్టూ బండరాళ్లు కనిపిస్తున్నాయా.? అవును మీరు అనుకునేది కరెక్టే..! అయితే అక్కడే ఓ జంతువు కూడా దాగుంది. దాన్ని కనిపెట్టడం కష్టమే. ఆ రాళ్ల రంగులో జంతువు రంగు కూడా ఇమిడిపోయింది. మీరు ఫోటోను నిశితంగా పరిశీలిస్తే చిటికెలో కనిపెట్టేయొచ్చు. సెకన్లలో ఆ జంతువును కనిపెట్టిన వారు జీనియస్. మరి మీ ఐక్యూ పవర్ ఎట్లా ఉందో టెస్ట్ చేసుకోండి. ఒకవేళ కనిపెట్టడంలో మీరు విఫలమైతే.. సమాధానం కోసం కింద ఫోటో చూడండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..