Viral Photo: సీన్ సితారే.. ఈ ఫోటోలో పాము దాగుంది.. ఎక్కడుందో కనిపెట్టండి చూద్దాం!

ఫోటో పజిల్స్ ఎప్పటికీ అంతరించిపోవు. ఫోటో పజిల్స్ మన మెదడును చురుగ్గా చేయడమే కాదు.. కళ్లకు కూడా పని చెబుతాయి...

Viral Photo: సీన్ సితారే.. ఈ ఫోటోలో పాము దాగుంది.. ఎక్కడుందో కనిపెట్టండి చూద్దాం!
Snake
Follow us
Ravi Kiran

|

Updated on: Jun 06, 2022 | 1:37 PM

ఈ మధ్యకాలంలో ఆప్టికల్ ఇల్యూషన్, ఫోటో పజిల్స్‌ ఇంటర్నెట్‌లో బాగా ప్రాచుర్యం పొందుతున్నాయి. ఇలాంటి ఫోటోలు మనల్ని తికమక పెడుతున్నా.. వాటిల్లో దాగున్న పజిల్‌ను కనిపెట్టేందుకు నెటిజన్లు తగ్గేదేలే అన్నట్లుగా ప్రయత్నిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ శతాబ్దాల కాలం నుంచి వస్తున్న ఫోటో పజిల్స్ ఎప్పటికీ అంతరించిపోవు. ఫోటో పజిల్స్ మన మెదడును చురుగ్గా చేయడమే కాదు.. కళ్లకు కూడా పని చెబుతాయి. అందులో కనిపించే రహస్యాలు మనకు కనిపిస్తున్నప్పటికీ.. వాటిని చూడకుండా మన కళ్లు మనల్ని మోసం చేస్తుంటాయి. అలాంటి ఓ ఫోటో పజిల్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

పైన దాగున్న ఫోటోలో ఓ పాము దాగుంది. అదెక్కడుందో మీరు కనిపెట్టాలి. చూడటానికి పచ్చని మొక్కలతో అడవి ప్రాంతంలా ఉంది కదూ.! అయితే అందులోనే విషపూరిత సర్పం నక్కింది. మీరు అనుకోకుండా అక్కడ కాలేస్తే.. కాటికే వెళ్తారు. మొక్కల రంగులో ఇమిడిపోయిన పామును కనిపెట్టడం చాలా కష్టమే. అందులో పామును కనిపెట్టడం మీరు అనుకున్నంత ఈజీ కాదు. ఎందుకంటే ఆ ఫోటోలో దాగున్న పామును కేవలం నూటికి 1 శాతం మంది మాత్రమే కనుగొన్నారు. మరి మీరూ ట్రై చేయండి. మీ పదునైన కళ్ళతో నిశితంగా ఫోటోను చూస్తే.. గుర్తిస్తారేమో జస్ట్ ట్రై.. లేదంటే సమాధానం కోసం కింద ఫోటో చూడండి..

ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?
మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?
అరెరే ఎంతపనైపాయే.. గూగుల్ తల్లి కొంప కొల్లేరు చేసిందిగా.. పాపం.!
అరెరే ఎంతపనైపాయే.. గూగుల్ తల్లి కొంప కొల్లేరు చేసిందిగా.. పాపం.!
ఒకే ఓవర్‌లో 4,4,4,4,4,4.. వామ్మో ఇలా ఉన్నావ్ ఏంది సామీ..!
ఒకే ఓవర్‌లో 4,4,4,4,4,4.. వామ్మో ఇలా ఉన్నావ్ ఏంది సామీ..!
రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. ఆమె పేరు చెబితే పూనకాలే..
రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. ఆమె పేరు చెబితే పూనకాలే..
హిట్‌మ్యాన్, ట్రావిస్ హెడ్ కాదు.. 23 సిక్సర్లతో ఆ క్రికెటర్ తోపు
హిట్‌మ్యాన్, ట్రావిస్ హెడ్ కాదు.. 23 సిక్సర్లతో ఆ క్రికెటర్ తోపు
ఫాదర్ అఫ్ ట్రావిస్ హెడ్ అంటూ ఫుల్లు ట్రోలింగ్..
ఫాదర్ అఫ్ ట్రావిస్ హెడ్ అంటూ ఫుల్లు ట్రోలింగ్..
135 ఏళ్ల తర్వాత సరికొత్త రికార్డు.. డెబ్యూ మ్యాచ్​లోనే..
135 ఏళ్ల తర్వాత సరికొత్త రికార్డు.. డెబ్యూ మ్యాచ్​లోనే..
మీరూ ఈ తప్పు చేస్తున్నారా.? జిరాక్స్ షాపుకెళ్లి ఆ పని మాత్రం..
మీరూ ఈ తప్పు చేస్తున్నారా.? జిరాక్స్ షాపుకెళ్లి ఆ పని మాత్రం..
ఇక 10 నిమిషాల డెలివరీ రంగంలో ఓలా..ఎంత డిస్కౌంట్‌ ఇస్తుందో తెలుసా?
ఇక 10 నిమిషాల డెలివరీ రంగంలో ఓలా..ఎంత డిస్కౌంట్‌ ఇస్తుందో తెలుసా?