AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Photo: మీ కళ్లకు ఓ పరీక్ష.. ఈ ఫోటోలో దాగున్న పులిని గుర్తించండి.. 99% ఫెయిల్!

ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాల కోసం సోషల్ మీడియాలో కొన్ని పేజీలు స్పెషల్‌గా రన్ అవుతున్నాయి. ఇవి ఎప్పటికప్పుడు నెటిజన్లను..

Viral Photo: మీ కళ్లకు ఓ పరీక్ష.. ఈ ఫోటోలో దాగున్న పులిని గుర్తించండి.. 99% ఫెయిల్!
Tiger
Ravi Kiran
|

Updated on: Jun 07, 2022 | 1:30 PM

Share

ఆప్టికల్ ఇల్యూషన్, ఫోటో పజిల్స్… నేటితరం యువతను బాగా ఆకట్టుకుంటున్నాయి. వాటిల్లో దాగున్న రహస్యాలను కనిపెట్టేందుకు శతవిధాల ప్రయత్నిస్తున్నారు. ఈ ఫోటో పజిల్స్, ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాల కోసం సోషల్ మీడియాలో కొన్ని పేజీలు  స్పెషల్‌గా రన్ అవుతున్నాయి. ఇవి ఎప్పటికప్పుడు నెటిజన్లను ఆశ్చర్యపరుస్తూనే ఉంటాయి. ఇక అలాంటి కోవకు చెందిన ఓ ఫోటో పజిల్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

పైన పేర్కొన్న ఫోటోలో ఓ పులి దాగుంది. అదెక్కడుందో మీరు కనిపెట్టాలి. పైకి మీరు అందులో ఓ పులిని చూడవచ్చు. అయితే అక్కడ రెండో పులి కూడా ఉంది. దాన్ని కనిపెట్టడం చాలా కష్టం. నూటికి 99 శాతం మంది ఫెయిల్ అయ్యారు. పజిల్ సాల్వ్ చేయలేకపోయారు. ఈ ఆప్టికల్ ఇల్యూషన్‌లో దాగున్న పులిని కేవలం 1 శాతం మంది మాత్రమే కనుక్కోగలరు. మీరు కూడా టైటిల్ చూసి ఆశ్చర్యపోయి ఉంటారు. అందులో దాగున్న పులి ఏంటి అని.? పైకి పులి కనిపిస్తుంటే అని.. మరి అదే మ్యాజిక్.. లెట్స్ ట్రై మరి. మీ కళ్లకు పదునుపెట్టి.. ఫోటోను నిశితంగా చూడండి.. కనిపెడతారేమో ట్రై చేయండి.. దొరకలేదా.? అయితే సమాధానం కోసం కింద ఫోటోను చూడండి..

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్