Viral Photo: అబ్రకదబ్ర.. మాయల కనికట్టు.. ఇందులో దాగున్న పామును కనిపెట్టు చూద్దాం!

ఫోటోలు, వీడియోలతో ప్రస్తుతం ఫోటో పజిల్స్, ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు నెట్టింట సరికొత్త ట్రెండ్ సృష్టిస్తున్నాయి...

Viral Photo: అబ్రకదబ్ర.. మాయల కనికట్టు.. ఇందులో దాగున్న పామును కనిపెట్టు చూద్దాం!
Snake
Follow us
Ravi Kiran

|

Updated on: Jun 10, 2022 | 1:27 PM

ఇప్పుడంతా సోషల్ మీడియా యుగం నడుస్తోంది. ఒక్క క్లిక్ నొక్కితే చాలు.. ఫుడ్ నుంచి ఫన్ వరకు అన్నీ మనకు దొరుకుతాయి. సర్లెండి.. ముందు ఫుడ్ సంగతి పక్కన పెడితే.. ఫన్ కోసం ఇంటర్నెట్‌లో చాలా రకాల స్టఫ్ దొరుకుతుంది. ఫోటోలు, వీడియోలతో ప్రస్తుతం ఫోటో పజిల్స్, ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు నెట్టింట సరికొత్త ట్రెండ్ సృష్టిస్తున్నాయి. గతంలో మనం సాల్వ్ చేసిన పద సంపత్తి, సుడోకోలు ఒక ఎత్తయితే.. ఈ ఫోటో పజిల్స్ మరో ఎత్తు. ఇవి మన కళ్ళను మోసం చేస్తుంటాయి. పైకి అసలు రహస్యం కనిపిస్తున్నా.. దాన్ని కనుగొనాలంటే మన మెదడుకు పని చెప్పడంతో పాటు కళ్లకు పదును కూడా పెట్టాలి. తాజాగా ఇలాంటి కోవకు చెందిన ఓ ఫోటో పజిల్ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

పైన పేర్కొన్న ఫోటోలో ఓ పాము దాగుంది. అదెక్కడుందో మీరు గుర్తించాలి. చూడటానికి అది పుల్లలు, ఎండిన ఆకులతో నిండిన ప్రాంతంలా ఉంది కదూ.! అయితే పొరపాటున అక్కడ కాలు వేయకండి.. అందులో విషపూరిత సర్పం నక్కింది. కాలేస్తే కాటికే.! దాన్ని కనుక్కోవడం చాలా కష్టం. నూటికి 99 శాతం ఈ పజిల్ సాల్వ్ చేయలేకపోయారు. మరి మీరూ ఓసారి ట్రై చేయండి. నిశితంగా ఫోటోను చూడండి.. కనిపెడతారేమో.. ఒకవేళ లేకపోతే సమాధానం కోసం కింద ఫోటోను చూడండి..

ఇప్పుడు గ్లామర్‏తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి..
ఇప్పుడు గ్లామర్‏తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి..
సంగీత ప్రపంచంలో యార్కర్ల కింగ్ మలింగ...
సంగీత ప్రపంచంలో యార్కర్ల కింగ్ మలింగ...
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు