Viral Photo: లెవెల్ వేరుంటది.. ఈ ఫోటోలోని జంతువును కనిపెడితే మీరే జీనియస్..!

పజిల్స్ మీ మెదడు, కళ్లకు పరీక్ష పెడతాయి. వీటిల్లో ఉండే రహస్యాన్ని మీరు ఫస్ట్ అటెంప్ట్‌లోనే కనిపెట్టలేరు. మీ బుర్ర తిరిగిపోయేలా చేస్తాయి.

Viral Photo: లెవెల్ వేరుంటది.. ఈ ఫోటోలోని జంతువును కనిపెడితే మీరే జీనియస్..!
Optical Illusion Picture
Follow us
Ravi Kiran

|

Updated on: Jun 11, 2022 | 12:54 PM

ఫోటో, వీడియో, పజిల్.. ఇలా ఏదైనా కూడా నెటిజన్లు దాగి ఉన్న రహస్యాలను కనుగొనేందుకు భలేగా ఆసక్తిని కనబరుస్తారు. ఇటీవల సోషల్ మీడియాలో ఆప్టికల్ ఇల్యూషన్, ఫోటో పజిల్స్ బాగా ప్రాచుర్యం పొందాయి. ఇలాంటి పజిల్స్ మీ మెదడు, కళ్లకు పరీక్ష పెడతాయి. వీటిల్లో ఉండే రహస్యాన్ని మీరు ఫస్ట్ అటెంప్ట్‌లోనే కనిపెట్టలేరు. మీ బుర్ర తిరిగిపోయేలా చేస్తాయి. ఫోటో పజిల్స్‌ కొన్ని సింపుల్‌గా ఉన్నప్పటికీ.. ఆప్టికల్ ఇల్యూషన్ అలా కాదు. ఇందులో కంటికి కనిపించేది ఒకటయితే.. లోపల వేరొకటి ఉంటుంది. దాన్ని గుర్తించడం చాలా కష్టం గురూ.. ఫోటో పజిల్స్, ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాల కోసం ప్రత్యేకంగా సోషల్ మీడియాలో పలు పేజీలు ఉన్నాయి. మరి ఆ కోవకు చెందిన ఓ ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. అదేంటో చూద్దాం..

పైన పేర్కొన్న చిత్రాన్ని చూడండి. మీకేం కనిపిస్తోంది. ఎవరైనా కూడా ఠక్కున బ్లాక్ అండ్ వైట్ డాటెడ్ లైన్స్. వాటిని నిశితంగా పరిశీలిస్తే చాలు.. మన కళ్లు బొంగరంలా తిరుగుతాయి. అయితే ఆ లైన్స్ వెనుక ఓ జంతువు దాగుంది. అదేంటో మీరు కనుక్కోవాలి. ఒక్కసారి మీ కళ్లకు పదునుపెట్టి.. ఫోటోను నిశితంగా పరిశీలించండి. జంతువు ఏంటో కనిపెట్టగలరు.. ఈ పజిల్ సాల్వ్ చేయడంలో నూటికి 99 శాతం మంది ఫెయిల్ అయ్యారు. మరి మీరు లక్ టెస్ట్ చేసుకోండి. ఆ జంతువు ఏంటో కామెంట్స్‌లో చెప్పండి.

ఇవి కూడా చదవండి

సమాధానం: ఫోటోలో ఉన్న జంతువు పాండా.. మీరు ఫోటోను చిన్నది చేసి చూస్తే తెలుస్తది.. 

మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
Horoscope Today: ఉద్యోగంలో వారికి హోదా పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఉద్యోగంలో వారికి హోదా పెరిగే ఛాన్స్..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్