Viral: వాషింగ్ మెషిన్ రిపేరు చేస్తుండగా భారీ శబ్దం.. సీన్ కట్ చేస్తే.. అందరూ షాక్!

స్థానికంగా ఉన్న ఓ మెకానిక్ ఇంటికి చేరుకున్నాడు.. అతడు వచ్చి వాషింగ్ మెషిన్‌ను పరిశీలించి రిపేరు చేయడం మొదలు పెట్టాడు.. సీన్ కట్ చేస్తే

Viral: వాషింగ్ మెషిన్ రిపేరు చేస్తుండగా భారీ శబ్దం.. సీన్ కట్ చేస్తే.. అందరూ షాక్!
Washing Machine
Follow us
Ravi Kiran

|

Updated on: Jun 13, 2022 | 6:55 PM

వీకెండ్ కావడంతో ఓ వ్యక్తి.. బట్టలను వాషింగ్ మెషిన్‌లో వేసేందుకు సిద్దమయ్యాడు. బట్టలన్నీ దానిలో వేసి.. స్విచ్ ఆన్ చేశాడు. ఎంతసేపటికీ అది ఆన్ కాదే..? ఇంక చేసేదేమి లేక దగ్గరలో ఉన్న ఓ మెకానిక్‌ను ఇంటికి పిలిచాడు. అతడు వచ్చి వాషింగ్ మెషిన్‌ను పరిశీలించి రిపేరు చేయడం మొదలు పెట్టాడు.. సీన్ కట్ చేస్తే భారీ శబ్దంతో పేలుడు సంభవించింది. స్థానికంగా భయందోళన చెలరేగింది. అసలు సంగతి తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే..

వివరాల్లోకి వెళ్తే.. మహారాష్ట్రలోని పూణేలో ఓ విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. స్థానికంగా ఉన్న భవానీపేట ప్రాంతంలోని బీ-వింగ్ అపార్ట్‌మెంట్‌లో నివసిస్తోన్న ఓ వ్యక్తి.. వీకెండ్ కావడంతో వాషింగ్ మెషిన్‌లో బట్టలు వేసేందుకు సిద్దమయ్యాడు. బట్టలు వేసినప్పటికీ ఎంతసేపైనా వాషింగ్ మెషిన్ ఆన్ కాకపోవడంతో స్థానికంగా ఉండే ఓ మెకానిక్‌కు కబురు పెట్టాడు. అతడు వచ్చి వాషింగ్ మెషిన్‌ను చెక్ చేస్తుండగా పెద్ద శబ్దంతో పేలుడు సంభవిస్తుంది. వెంటనే ఆ ఇంట్లో ఉంటున్న వాళ్ళే కాదు.. మెకానిక్ సైతం భయపడి.. బయటికి పరుగులు తీశారు.

ఇవి కూడా చదవండి

స్థానికుల ద్వారా పోలీసులకు సమాచారం అందింది. వారు బాంబ్ స్క్వాడ్‌తో అక్కడికి చేరుకొని పేలుడు సంభవించిన అపార్ట్‌మెంట్‌ను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ పేలుడులో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని.. దర్యాప్తు చేపట్టామని పోలీసులు తెలిపారు. అంతేకాదు విచారణ నిమిత్తం పోలీసులు అపార్ట్‌మెంట్‌లోని ఓ వ్యక్తిని పీఎస్‌కు తీసుకెళ్లారు.

పాపులర్ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ అనుమానాస్పద మృతి
పాపులర్ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ అనుమానాస్పద మృతి
ఉద్యోగం కోసం వెతుకుతున్నారా..? మేనేజర్‌ పోస్ట్‌ ఖాళీ.. దరఖాస్తులు
ఉద్యోగం కోసం వెతుకుతున్నారా..? మేనేజర్‌ పోస్ట్‌ ఖాళీ.. దరఖాస్తులు
మీ కారు టైర్లు త్వరగా అగిరిపోతున్నాయా? అసలు కారణాలు ఇవే..!
మీ కారు టైర్లు త్వరగా అగిరిపోతున్నాయా? అసలు కారణాలు ఇవే..!
హలో దీదీ..మీరు సూపరహే..!ఇల్లూడ్చే చీపురుతో ఇలాంటి స్టంట్ చెయొచ్చా
హలో దీదీ..మీరు సూపరహే..!ఇల్లూడ్చే చీపురుతో ఇలాంటి స్టంట్ చెయొచ్చా
ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?
మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?
అరెరే ఎంతపనైపాయే.. గూగుల్ తల్లి కొంప కొల్లేరు చేసిందిగా.. పాపం.!
అరెరే ఎంతపనైపాయే.. గూగుల్ తల్లి కొంప కొల్లేరు చేసిందిగా.. పాపం.!
ఒకే ఓవర్‌లో 4,4,4,4,4,4.. వామ్మో ఇలా ఉన్నావ్ ఏంది సామీ..!
ఒకే ఓవర్‌లో 4,4,4,4,4,4.. వామ్మో ఇలా ఉన్నావ్ ఏంది సామీ..!
రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. ఆమె పేరు చెబితే పూనకాలే..
రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. ఆమె పేరు చెబితే పూనకాలే..
హిట్‌మ్యాన్, ట్రావిస్ హెడ్ కాదు.. 23 సిక్సర్లతో ఆ క్రికెటర్ తోపు
హిట్‌మ్యాన్, ట్రావిస్ హెడ్ కాదు.. 23 సిక్సర్లతో ఆ క్రికెటర్ తోపు