Viral Video: అట్లుంటది ముచ్చట మనతోని.. షాపులో దొంగతనానికి వచ్చిన దొంగ.. సీన్ కట్ చేస్తే.!

'లడ్డూ కావాలా నాయనా.. ఇంకో లడ్డూ కావాలా'.. ఈ యాడ్ మీరు చూసే ఉంటారు. ఒకటి కంటే ఎక్కువ దొరికనప్పుడు...

Viral Video: అట్లుంటది ముచ్చట మనతోని.. షాపులో దొంగతనానికి వచ్చిన దొంగ.. సీన్ కట్ చేస్తే.!
Thief
Follow us
Ravi Kiran

|

Updated on: Jun 14, 2022 | 1:23 PM

‘లడ్డూ కావాలా నాయనా.. ఇంకో లడ్డూ కావాలా’.. ఈ యాడ్ మీరు చూసే ఉంటారు. ఒకటి కంటే ఎక్కువ దొరికనప్పుడు ఆ వ్యక్తి ఆనందం ఎట్టా ఉంటదో చెప్పక్కర్లేదు. ఎవరికైనా అంతే..! ఇక్కడ ఓ దొంగకు కూడా అట్లానే అనిపించినట్టుంది. చోరీ చేసేందుకు వెళ్లిన షాపులో తాను అనుకున్నదాని కంటే ఎక్కువ దొరకడంతో.. ఆ ఆనందంలో దొంగ ఏం చేశాడో చూస్తే మీ బుర్ర గింగిరాలు తిరగడం ఖాయం.

వీడియోలో ఇదిగో ఇక్కడ మొఖం కనిపించకుండా.. అటూ ఇటూ చూస్తూ ఉన్న వాడిని చూశారా.. వీడో దొంగ. ఓ హార్డ్‌వేర్‌ షాపులో దొంగతనానికి వచ్చాడు. అక్కడ దొరికిందంతా దోచేశాడు. అనుకున్నదాని కంటే ఎక్కువ దోచుకున్నాడేమో.. అందుకే ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.. ఆ జోష్‌లో డ్యాన్స్‌ చేశాడు.

ఇవి కూడా చదవండి

ఉత్తరప్రదేశ్‌లోని చందౌలీలో ఈ ఘటన చోటు చేసుకుంది. వీడు చేసిన దొంగతనం సీసీ టీవీలలో రికార్డు కాగా.. చివరిగా పోయే ముందు డ్యాన్స్‌ చేయడంతో.. ఆ విజువల్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. లేట్ ఎందుకు మీరూ ఓసారి వీడియోపై లుక్కేయండి..

ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?
మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?
అరెరే ఎంతపనైపాయే.. గూగుల్ తల్లి కొంప కొల్లేరు చేసిందిగా.. పాపం.!
అరెరే ఎంతపనైపాయే.. గూగుల్ తల్లి కొంప కొల్లేరు చేసిందిగా.. పాపం.!
ఒకే ఓవర్‌లో 4,4,4,4,4,4.. వామ్మో ఇలా ఉన్నావ్ ఏంది సామీ..!
ఒకే ఓవర్‌లో 4,4,4,4,4,4.. వామ్మో ఇలా ఉన్నావ్ ఏంది సామీ..!
రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. ఆమె పేరు చెబితే పూనకాలే..
రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. ఆమె పేరు చెబితే పూనకాలే..
హిట్‌మ్యాన్, ట్రావిస్ హెడ్ కాదు.. 23 సిక్సర్లతో ఆ క్రికెటర్ తోపు
హిట్‌మ్యాన్, ట్రావిస్ హెడ్ కాదు.. 23 సిక్సర్లతో ఆ క్రికెటర్ తోపు
ఫాదర్ అఫ్ ట్రావిస్ హెడ్ అంటూ ఫుల్లు ట్రోలింగ్..
ఫాదర్ అఫ్ ట్రావిస్ హెడ్ అంటూ ఫుల్లు ట్రోలింగ్..
135 ఏళ్ల తర్వాత సరికొత్త రికార్డు.. డెబ్యూ మ్యాచ్​లోనే..
135 ఏళ్ల తర్వాత సరికొత్త రికార్డు.. డెబ్యూ మ్యాచ్​లోనే..
మీరూ ఈ తప్పు చేస్తున్నారా.? జిరాక్స్ షాపుకెళ్లి ఆ పని మాత్రం..
మీరూ ఈ తప్పు చేస్తున్నారా.? జిరాక్స్ షాపుకెళ్లి ఆ పని మాత్రం..
ఇక 10 నిమిషాల డెలివరీ రంగంలో ఓలా..ఎంత డిస్కౌంట్‌ ఇస్తుందో తెలుసా?
ఇక 10 నిమిషాల డెలివరీ రంగంలో ఓలా..ఎంత డిస్కౌంట్‌ ఇస్తుందో తెలుసా?