Viral Video: బైక్ స్టంట్‌తో పాపులర్ అవ్వాలనుకున్నాడు కానీ సీన్ రివర్స్.. వీడియో చూస్తే వామ్మో అనాల్సిందే

సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టే వీడియోల్లో చాలా వరకు స్టంట్ కు సంబంధించిన వీడియోలే ఎక్కువగా కనిపిస్తుంటాయి.

Viral Video: బైక్ స్టంట్‌తో పాపులర్ అవ్వాలనుకున్నాడు కానీ సీన్ రివర్స్.. వీడియో చూస్తే వామ్మో అనాల్సిందే
Viral
Follow us
Rajeev Rayala

|

Updated on: Mar 23, 2022 | 12:11 PM

Viral Video: సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టే వీడియోల్లో చాలా వరకు స్టంట్‌కు సంబంధించిన వీడియోలే ఎక్కువగా కనిపిస్తుంటాయి. చాలా మంది సాహసాలు చేయడానికి ప్రయత్నిస్తుంటారు. ప్రాణాలుపణంగా పెట్టిమరీ సాహసాలు చేసి సోషల్ మీడియాలో పాపులర్ అవ్వడానికి ప్రయత్నిస్తుంటారు. ముఖ్యంగా బైక్ స్టంట్స్ ఎక్కువ చేయడానికి యువత ఉత్సాహం చూపిస్తుంటారు. అయితే అన్నిసార్లు బైక్ స్టంట్ సేఫ్ కాదు. ప్రోపర్ ట్రైనింగ్ లేకుండా సాహసాలు చేస్తే ప్రాణాలు పోయే ప్రమాదం కూడా ఉంది. బైక్ స్టంట్  వీడియోలు కొన్ని భయపెడతాయి మరొకరికి నవ్వు తెప్పిస్తాయి. ప్రస్తుతం అలాంటి వీడియోనే ఇప్పుడు వైరల్‌ అవుతోంది. అలాంటి వీడియోనే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రమాదం జరగలేదు కానీ వీడియో మాత్రం వణుకుపుట్టించింది.

చాలా మంది లైకులకోసం పాపులారిటీ కోసం ఏవేవో పిచ్చి చేష్టలు చేస్తుంటారు. ఈవీడియోలో ఓ యువకుడు కూడా అదే చేశాడు. బైక్ స్టంట్ తో ఫెమస్ అవ్వాలనుకున్నాడు కానీ సీన్ రివర్స్ అయ్యింది. బైక్ తో ప్రమాదకరమైన సాహసం చేశాడు. తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. బైక్ రన్నింగ్‌లో ఉండగా ముందు చక్రాన్ని పైకి లేపి నడపాలని ట్రై చేశాడు. అయితే బైక్ పూర్తిగా కంట్రోల్ తప్పింది అంతే.. అతడు పడిపోతాడు అని అంతా అనుకున్నారు కానీ అదృష్టవశాత్తూ అతడు తిరిగి బైక్ పైనే పడిపోయాడు. కానీ బైక్ మాత్రం ఆగలేదు అది వెళ్తూనే ఉంది. ఈ బైక్ స్టంట్‌పై కొందరు దిగ్భ్రాంతి వ్యక్తం చేయగా, మరికొందరు ఫన్నీ కామెంట్‌తో స్పందించారు. ఇప్పుడు ఈవీడియో తెగ వైరల్ అవుతుంది. ఈవీడియోకు లక్షల్లో వ్యూస్ దక్కుతున్నాయి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Viral Video: కుష్టు రోగులకు సేవ.. పద్మశ్రీ అందుకున్న 125 ఏళ్ల స్వామి శివానంద.. వీడియో వైరల్

Viral: నిఖా జరుగుతుండగా చివరి నిమిషంలో వధువు ట్విస్ట్.. పోలీస్ స్టేషన్‌లో మరో టర్న్

Watch Video: ‘ఇప్పుడు మీ వంతు’ అంటూ హల్‌చల్ చేస్తోన్న రాహుల్ సేన.. నెట్టింట్లో దూసుకెళ్తోన్న లక్నో..

గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో