Viral Video: పార్క్‌లో ఆడుకుంటున్న పాప దగ్గరకు వచ్చిన భారీ సర్పం.. ఆ తర్వాత ఏమైందంటే..

పాము పేరు వింటే భయపడని వాళ్ళు ఉండరు. దూరంనుంచి చూస్తేనే వెనక్కి తిరిగి పరిగెడతాం.. అదే మన కళ్ళ ముందుకు వస్తే ఇంకేమైనా ఉందా.. ఫ్యుజ్ లు ఎగిరిపోతాయి.

Viral Video: పార్క్‌లో ఆడుకుంటున్న పాప దగ్గరకు వచ్చిన భారీ సర్పం.. ఆ తర్వాత ఏమైందంటే..
Sanke
Follow us

|

Updated on: Mar 23, 2022 | 12:40 PM

Viral Video: పాము పేరు వింటే భయపడని వాళ్ళు ఉండరు. దూరంనుంచి చూస్తేనే వెనక్కి తిరిగి పరిగెడతాం.. అదే మన కళ్ళ ముందుకు వస్తే ఇంకేమైన ఉందా.. ఫ్యుజ్ లు ఎగిరిపోతాయి. పాములకు సంబంధించిన వీడియాలు చూడటానికి నెటిజన్లు ఎప్పుడూ ఉత్సహం చూపిస్తుంటారు. దాంతో జంతువులు, పాములకు సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అవుతూ ఉంటాయి. తాజాగా అలాంటి వీడియోనే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే కొంత మంది పాములకు భయపడరు. అలవోకగా పాములను చేత్తో పట్టుకుంటూ ఉంటారు. మాములుగా స్నేక్ క్యాచర్స్ ఎంతో నైపుణ్యంతో పాములను పట్టుకుంటారు. కానీ వీడియో షాకింగ్‌కు గురిచేస్తుంది.

వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ చిన్న పాప ఏమాత్రం భయం లేకుండా భారీ త్రాచు పాముతోకను లాగుతూ కనిపించింది. వీడియో చూస్తే ఈ చిన్నారి ధైర్యానికి సెల్యూట్ చేస్తారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఒక చిన్న పాప ఇంటి తోటలో ఆడుకుంటూ కనిపించింది. ఇంతలో అక్కడకు ఓ భారీ నాగుపాము వచ్చింది. ఆ పాప ఆ పామును దైర్యంగా పట్టుకొని. దాని తోకను పట్టుకొని ఆడుకుంది. ఈ వీడియోలో చిన్నారి కుటుంబ సభ్యులు కూడా ఆమె వెంట ఉన్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఈ వీడియో ఆస్ట్రేలియా తీసిందని తెలుస్తుంది. ఈవీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియో పై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఆ చిన్నారి ధైర్యానికి నెటిజన్లు సెల్యూట్ చేస్తున్నారు. కొంతమంది పాముకు ఎలాంటి హాని చేయొద్దు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

View this post on Instagram

A post shared by Wilds Planet (@wildsplanet)

మరిన్ని ఇక్కడ చదవండి : 

Viral Video: కుష్టు రోగులకు సేవ.. పద్మశ్రీ అందుకున్న 125 ఏళ్ల స్వామి శివానంద.. వీడియో వైరల్

Viral: నిఖా జరుగుతుండగా చివరి నిమిషంలో వధువు ట్విస్ట్.. పోలీస్ స్టేషన్‌లో మరో టర్న్

Watch Video: ‘ఇప్పుడు మీ వంతు’ అంటూ హల్‌చల్ చేస్తోన్న రాహుల్ సేన.. నెట్టింట్లో దూసుకెళ్తోన్న లక్నో..