Viral: నిఖా జరుగుతుండగా చివరి నిమిషంలో వధువు ట్విస్ట్.. పోలీస్ స్టేషన్‌లో మరో టర్న్

ఇది సినిమా సీన్‌కు ఏమాత్రం తక్కువ కాదు. ఓ ముస్లిం యువతి.. ఓ యువకుడిని ఘాడంగా ప్రేమించింది. అయితే తల్లిదండ్రుల బలవంతం మీద.. వారు కుదిర్చిన సంబంధానికి ఓకే చెప్పాల్సి వచ్చింది.

Viral: నిఖా జరుగుతుండగా చివరి నిమిషంలో వధువు ట్విస్ట్.. పోలీస్ స్టేషన్‌లో మరో టర్న్
Love Marriage
Follow us
Ram Naramaneni

|

Updated on: Mar 23, 2022 | 9:28 AM

ఇది సినిమా సీన్‌కు ఏమాత్రం తక్కువ కాదు. ఓ ముస్లిం యువతి.. ఓ యువకుడిని ఘాడంగా ప్రేమించింది. అయితే తల్లిదండ్రుల బలవంతం మీద.. వారు కుదిర్చిన సంబంధానికి ఓకే చెప్పాల్సి వచ్చింది. అయితే నిఖా తంతు జరుగుతుండగా.. ఆమెను బాధను భరించలేకపోయింది. ఊహించని నిర్ణయం తీసుకుని అక్కడున్న వారికి షాక్ ఇచ్చింది.. ఇంతకీ ఆ యువతి ఏం  చేసింది.. ఫైనల్‌గా ఏం జరిగిందో తెలుసుకుందాం పదండి. ఉత్తరప్రదేశ్‌లోని ఖుషీనగర్‌లో ఓ నికా వేడుక గ్రాండ్‌గా జరుగుతుంది. అయితే చివరి నిమిషంలో అక్కడి వధువు ఊహించని ట్విస్ట్ ఇచ్చింది. ఈ మ్యారేజ్ తనకు ఇష్టం లేదని చెప్పింది. పెద్దలు తనకు బలవంతంగా నిఖా చేస్తున్నారని.. ప్రేమించిన వ్యక్తితోనే తన మ్యారేజ్ చేయాలని యువతి పోలీసులకు ఫోన్ చేసింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అందరినీ స్టేషన్‌కు తరలించారు. పోలీసులు.. యువతి పేరెంట్స్‌ని, వరుడి తరఫు వారిని స్టేషన్‌కు తీసుకొచ్చిన అనంతరం కౌన్సిలింగ్ ఇచ్చారు. ఎట్టకేలకు వారి నుంచి గ్రీన్ సిగ్నల్ లభించడంతో ఆ యువతికి ప్రేమించిన వ్యక్తితో స్టేషన్‌లోనే పెళ్లి జరిపించారు. దీంతో కథ సుఖాంతం అయ్యింది.

Also Read: Andhra Pradesh: అసలు మతి ఉందా..? ఆడపిల్ల పుట్టిందని అత్తింటివారి నిర్వాకం

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!