viral Video: వామ్మో! ఈ పిల్ల ధైర్యాన్ని మెచ్చాల్సిందే.. పాముకు ముద్దులు పెడుతూ.. షాక్ అవుతున్న నెటిజన్లు..
పెంపుడు జంతువులంటే.. ఠక్కున మన మైండ్‌లోకి వచ్చేది కుక్క, పిల్లి, చిలుక.. అయితే పామును పెంపుడు జంతువుగా ఇంట్లో పెంచుకుంటున్న వారూ ఉన్నారండోయ్. వీడియోలో అమ్మాయి ఏ మాత్రం భయం లేకుండా ఓ సర్పంతో గేమ్స్ ఆడుతోంది.
పెంపుడు జంతువులంటే.. ఠక్కున మన మైండ్‌లోకి వచ్చేది కుక్క, పిల్లి, చిలుక.. అయితే పామును పెంపుడు జంతువుగా ఇంట్లో పెంచుకుంటున్న వారూ ఉన్నారండోయ్. వీడియోలో అమ్మాయి ఏ మాత్రం భయం లేకుండా ఓ సర్పంతో గేమ్స్ ఆడుతోంది. ఈ అమ్మాయి పామును తన కాళ్లకు చుట్టుకుని ఎంచక్కా ఆడుతోంది. ఆ పిల్ల ఏమాత్రం భయం లేకుండా దాన్ని పట్టుకుని.. మధ్య మధ్యలో ముద్దులు పెడుతుంది. ఇక ఆ పాము కూడా అమ్మాయికి ఏ హాని తలపెట్టలేదు. చూస్తుంటే.. అదొక పెంపుడు జంతువులా అనిపిస్తుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. నెటిజన్లు దీన్ని చూసి షాక్‌కు గురవుతున్నారు.
మరిన్ని చూడండి ఇక్కడ:
NTR-Ram Charan-RRR: ఒకరు మన్యం ధీరుడు.. మరొకరు గిరిజన వీరుడు.. రామ్ భీమ్‌ల మధ్య స్నేహం..
Alia Bhatt: చీరకట్టులో సీతమ్మ.. అమ్మడి అందాలు అదుర్స్.. అలియా లేటెస్ట్ ఫోటోస్..
Anasuya Bharadwaj: రంగమ్మ అత్తలో మరో కోణం.. బట్టబయలు అవుతున్న అనసూయ నటవిశ్వరూపం.. (ఫొటోస్)
anupama parameswaran: చూసిన తనివి తీరని చీరకట్టులో అనుపమ అందాల ఒంపు సొంపులు..(ఫొటోస్)
తండ్రినే బస్తాలో కుక్కి.. కొరియర్ చేయబోయిన కూతురు
గ్యాస్ కొరతే కాదు.. ఆ జిల్లాలో పెట్రోలు కూడా దొరకట్లేదు
పోస్టర్లు పోయాయి.. పూల మొక్కలు వచ్చాయి
రీల్స్ పిచ్చి.. ప్రమాదవశాత్తూ గన్ పేలడంతో..
మహిళను చంపినంత పని చేసిన రోబో అరెస్ట్ !!
నిమ్మరసానికి 'గ్యాస్ ఛార్జ్'.. బిల్లు చూసి కస్టమర్ షాక్ !!
ఘోర ప్రమాదం.. ఆరుగురు సజీవ దహనం!

