Viral Video: సరదాగా పోల్ పై నడవాలనుకున్న అమ్మాయి.. కట్ చేస్తే.. దెబ్బకు ఫ్యూజులవుట్..
ఆ వీడియోలో ఓ అమ్మాయి ఒక గేమ్‌లో ఎలాంటి సపోర్ట్ లేకుండా పోల్ పై నడుస్తూ ఉంది. ఆ అమ్మాయి ఎంతో సరదాగా నవ్వుతూ వస్తున్న సమయంలో అక్కడే ఉన్న
అప్పుడప్పుడు కొన్ని ఫన్నీ వీడియోలను చూస్తుంటాము. కొన్ని సార్లు చేసే స్టంట్ ప్రాణాల మీదకు వస్తుంటాయి. అందుదు అలాంటి స్టంట్ల జోలికి వెళ్లకపోవడం మంచిది. చిన్నపాటి పొరపాట్ల వల్ల తీవ్ర ఇబ్బందుల్లో పడే ప్రమాదం ఉంది. ఫన్నీగా చేసే పనులు తీవ్ర ఇబ్బదులకు గురికావల్సిన పరిస్థితి ఉంటుంది. మీరు ఈ వీడియో చూస్తే క్లియర్‌గా అర్థమయిపోతుంది. సరదాగా ఎంజాయ్ చేయాలనుకున్న అమ్మాయికి ఊహించని షాక్ తగిలింది.
ఆ వీడియోలో ఓ అమ్మాయి ఒక గేమ్‌లో ఎలాంటి సపోర్ట్ లేకుండా పోల్ పై నడుస్తూ ఉంది. ఆ అమ్మాయి ఎంతో సరదాగా నవ్వుతూ వస్తున్న సమయంలో అక్కడే ఉన్న ఓ వ్యక్తి ఆ పోల్‌ను తిప్పేశాడు. దీంతో ఆ అమ్మాయి నేరుగా పోల్ పై పడి.. ఆ తర్వాత కింద పడింది. దీంతో ఆ యువతి ముఖం బలంగా పోల్‌కు తాకింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. ఈ ఫన్నీ వీడియో చూసిన నెటిజన్స్ పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.
View this post on Instagram
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.