AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Trending Video: తెలివి తెల్లారినట్లే ఉందిగా..! టెస్లా కారుకు పెట్రోల్.. వైరల్ అవుతున్న వీడియో..

Trending Video: ప్రపంచవ్యాప్తంగా ఎంతోమందిని ఆకర్షిస్తున్న కార్లలో టెస్లా కార్ ప్రథమ స్థానంలో ఉంటుంది. ఇక ఈ టెస్లా కార్ అనేది ప్రెటోల్‌ వెహికిల్ కాదని, అది ఒక ఈవీ కార్ అని దాదాపుగా అందరికీ తెలుసు. అయితే టెస్లా కార్‌కి పెట్రోల్ నింపాలని ప్రయత్నించింది ఓ మహిళ. అందుకు సంబంధించిన..

Trending Video: తెలివి తెల్లారినట్లే ఉందిగా..! టెస్లా కారుకు పెట్రోల్.. వైరల్ అవుతున్న వీడియో..
Woman-tries-to Fuel Up Tesla Car
శివలీల గోపి తుల్వా
|

Updated on: May 10, 2023 | 7:48 AM

Share

Trending Video: ప్రపంచవ్యాప్తంగా ఎంతోమందిని ఆకర్షిస్తున్న కార్లలో టెస్లా కార్ ప్రథమ స్థానంలో ఉంటుంది. ఇక ఈ టెస్లా కార్ అనేది ప్రెటోల్‌ వెహికిల్ కాదని, అది ఒక ఈవీ కార్ అని దాదాపుగా అందరికీ తెలుసు. అయితే టెస్లా కార్‌కి పెట్రోల్ నింపాలని ప్రయత్నించింది ఓ మహిళ. అందుకు సంబంధించిన వీడియో కూడా ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతోంది. ఇక ఆ వీడియోపై నెటిజన్లు స్పందిస్తూ తమ త అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.

వైరల్ అవుతున్న వీడియోలో.. గ్యాస్ ఫిల్లింగ్ కోసమని టెస్లా కార్ ఒకటి గ్యాస్ స్టేషన్ ముందు వచ్చి ఆగింది. అక్కడ స్టాఫ్‌గా ఉన్న ఓ మహిళ వచ్చి ఆ కార్‌కి పెట్రోల్ నింపే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో ఆమె పెట్రోల్ ట్యాంక్ ఎక్కడ ఉందో తెలియక ఆ కారు చుట్టూ తిరిగింది. అయినప్పటికీ ఫ్ల్యుయల్ ట్యాంక్ ఎక్కడా కనిపించకపోవడంతో పెట్రోల్ ఎలా కొట్టాలా అని ఆలోచిస్తూ నిలబడింది. ఆమెను గమనించిన ఓ వ్యక్తి తన దగ్గరకు వచ్చి ఇది పెట్రోల్ కారు కాదని.. ఎలక్ట్రిక్ వెహికిల్ అన్నట్లుగా చెప్పడంతో ఆ అమ్మాయి తెగ సిగ్గుపడిపోతుంది. అందుకు సంబంధిన సన్నివేశాన్ని అక్కడే ఉన్న మరో వ్యక్తి కెమెరాలో బంధించి, నెట్టింట పోస్ట్ చేశాడు.

ఇవి కూడా చదవండి

కాగా, ఈ వీడియో ఈ నెల 7న సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. NO CONTEXT HUMANS అనే ట్విట్టర్ ఖాతా నుంచి షేర్ అయిన ఈ వీడియోకు ఇప్పటివరకు 11 లక్షలకు పైగా వీక్షణలు, 50 వేలకు పైచిలుకు లైకులు వచ్చాయి. ఈ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. అందులో ఆమె తప్పులేదని, అలవాటులో పొరపాటుగా అలా జరిగి ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. ఇంకా కొన్ని అలవాట్లను తొందరగా వదిలేయలేమని కొందరు, ఆమె నిజంగా ఓ లెజెండ్ అని మరికొందరు రాసుకొచ్చారు. ఇలా పలువురు నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. 

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
iSmart News: మా తమ్ముడే పెద్ద దానకర్ణుడు..నా దగ్గర ఏమీ లేదు!
iSmart News: మా తమ్ముడే పెద్ద దానకర్ణుడు..నా దగ్గర ఏమీ లేదు!
డీఆర్‌డీఓ కొత్త డైరెక్టర్ జనరల్‌గా డాక్టర్ జగన్నాథ్ నాయక్ నియామకం
డీఆర్‌డీఓ కొత్త డైరెక్టర్ జనరల్‌గా డాక్టర్ జగన్నాథ్ నాయక్ నియామకం
సుడిగాలి సుధీర్ హైలెస్సో నుంచి మరో పోస్టర్..
సుడిగాలి సుధీర్ హైలెస్సో నుంచి మరో పోస్టర్..
కాంట్రాక్టు పనులకు బిల్లు రాలేదని బడికి తాళం
కాంట్రాక్టు పనులకు బిల్లు రాలేదని బడికి తాళం
కబ్జాదారుల నుంచి 1166 గజాల ప్రభుత్వ స్థలాన్ని కాపాడిన హైడ్రా..
కబ్జాదారుల నుంచి 1166 గజాల ప్రభుత్వ స్థలాన్ని కాపాడిన హైడ్రా..
నాగలితో దుక్కి దున్నిన మంత్రి పొన్నం.. ఇదిగో వీడియో
నాగలితో దుక్కి దున్నిన మంత్రి పొన్నం.. ఇదిగో వీడియో
IND vs ENG తొలిపోరు.. పిచ్ రిపోర్ట్ చూస్తే మైండ్ బ్లాంకే..?
IND vs ENG తొలిపోరు.. పిచ్ రిపోర్ట్ చూస్తే మైండ్ బ్లాంకే..?
రైతు భరోసా పడలేదా..? ఈ విధానంలో ఫిర్యాదు చేస్తే ప్రాబ్లం క్లియర్
రైతు భరోసా పడలేదా..? ఈ విధానంలో ఫిర్యాదు చేస్తే ప్రాబ్లం క్లియర్
హైవేలపై వంతెనల భద్రత కోసం NHAI కొత్త రూల్స్.. రంగంలోకి 12 ఐఐటీలు!
హైవేలపై వంతెనల భద్రత కోసం NHAI కొత్త రూల్స్.. రంగంలోకి 12 ఐఐటీలు!
తారక్‌ను ముద్దుగా 'నాన్నా'అని పిలిచే ముగ్గురు హీరోలు ఎవరో తెలుసా?
తారక్‌ను ముద్దుగా 'నాన్నా'అని పిలిచే ముగ్గురు హీరోలు ఎవరో తెలుసా?