సైలెంట్‌గా కూర్చున్న ఆమెను అక్కడ టచ్ చేశాడు.. ఆ తరువాత సీన్ నెక్ట్స్ లెవల్..
కొందరు కంత్రీగాళ్లు ఉంటారు. చిన్నా, పెద్దా తేడా లేకుండా మహిళలను వేధింపులకు గురి చేస్తారు. ఆడవాళ్లను అసభ్యంగా తాకడం, వేధించడం చేస్తుంటారు. ఆ ఆకతాయిల అల్లరిని భయంతో కొందరు లైట్ తీసుకుంటే.. మరికొందరు ధైర్యంగా ఎదురు తిరిగి నిలదీస్తారు. ఇంకొందరైతే..
కొందరు కంత్రీగాళ్లు ఉంటారు. చిన్నా, పెద్దా తేడా లేకుండా మహిళలను వేధింపులకు గురి చేస్తారు. ఆడవాళ్లను అసభ్యంగా తాకడం, వేధించడం చేస్తుంటారు. ఆ ఆకతాయిల అల్లరిని భయంతో కొందరు లైట్ తీసుకుంటే.. మరికొందరు ధైర్యంగా ఎదురు తిరిగి నిలదీస్తారు. ఇంకొందరైతే.. శివాలెత్తిపోయి ఏకంగా వీరబాదుడు బాదేస్తారు. తాజాగా అదే జరిగింది ఇక్కడ. అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ బేకరీలో మహిళ కూర్చుని ఫోన్ ఆపరేట్ చేసుకుంటుంది. ఇంతలో ఓ యువకుడు అటుగా వచ్చాడు. మహిళ ఫోన్‌లో మునిగిపోయిందనుకున్నాడు. వెనుకగా వచ్చి ఆమె నడుమును టచ్ చేశాడు. ఇంకేముంది.. అగ్గిబరాటాలా రగిలిపోయింది. ఒక్క ఉదుటున లేచి, అతన్ని పట్టుకుని పిడిగుద్దులు గుద్దింది. కింద పడేసి, తన్నుతూ, పంచ్‌లు ఇచ్చింది. ఇంతలో లోపలికి వచ్చిన మరో మహిళ ఆమెను అడ్డుకునేందుకు ప్రయత్నించినా.. అస్సలు తగ్గలేదు. చివరకు ఆమె దెబ్బలకు తాళలేక.. ఆ యువకుడు బతుకు జీవుడా అంటూ పరుగులు తీశాడు. ఈ ఘటన అంతా బేకరీలోని సీసీ కెమెరాలో రికార్డ్ అవ్వగా.. ఆ వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. దాంతో వీడియో కాస్తా వైరల్ అయ్యింది. కంత్రీగాడి తిక్క కుదిర్చిన వీరనారిపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Balagam: బలగం కొమురయ్యకు ఇంటర్నేషనల్ అవార్డ్
జింకపై కన్నేసిన మొసలికి దిమ్మదిరిగే షాక్..
Naga Chaitanya: నా విడాకులపై వార్తలు ఆపండి.. నాగచైతన్య రిక్వెస్ట్
తల తెగిన కోపంతో తననే కాటేసుకున్న పాము
లక్నోలో పోకిరి సినిమా సీన్ రిపీట్.. నెట్టింట వీడియో వైరల్
తండ్రినే బస్తాలో కుక్కి.. కొరియర్ చేయబోయిన కూతురు
గ్యాస్ కొరతే కాదు.. ఆ జిల్లాలో పెట్రోలు కూడా దొరకట్లేదు
పోస్టర్లు పోయాయి.. పూల మొక్కలు వచ్చాయి
రీల్స్ పిచ్చి.. ప్రమాదవశాత్తూ గన్ పేలడంతో..
మహిళను చంపినంత పని చేసిన రోబో అరెస్ట్ !!
నిమ్మరసానికి 'గ్యాస్ ఛార్జ్'.. బిల్లు చూసి కస్టమర్ షాక్ !!
ఘోర ప్రమాదం.. ఆరుగురు సజీవ దహనం!

