జింకపై కన్నేసిన మొసలికి దిమ్మదిరిగే షాక్..
సోషల్ మీడియా విస్తృతి పెరిగిన తర్వాత అడవి జంతువులను కూడా చాలా దగ్గరగా చూస్తున్నాం. వన్యప్రాణుల జీవనశైలి ఎలాఉంటుందో తెలిపే ఎన్నో వీడియోలు నెట్టింట వైరల్ అవుతూ ఉంటాయి. తాజాగా ఓ జింకపై కన్నేసిన మొసలికి దిమ్మదిరిగే షాకిచ్చింది జింకపిల్ల. ఏం చేసిందో మీరూ చూడండి..
సోషల్ మీడియా విస్తృతి పెరిగిన తర్వాత అడవి జంతువులను కూడా చాలా దగ్గరగా చూస్తున్నాం. వన్యప్రాణుల జీవనశైలి ఎలాఉంటుందో తెలిపే ఎన్నో వీడియోలు నెట్టింట వైరల్ అవుతూ ఉంటాయి. తాజాగా ఓ జింకపై కన్నేసిన మొసలికి దిమ్మదిరిగే షాకిచ్చింది జింకపిల్ల. ఏం చేసిందో మీరూ చూడండి.. నెట్టింట వైరల్ అవుతున్న ఈ వీడియో చూసిన నెటిజన్లు జింక సమయస్పూర్తికి ముగ్దులైపోతున్నారు. ప్రతిక్షణం అలర్ట్‌గా ఉంటే ఎలాంటి అనర్ధాలనైనా ఇట్టే ఎదుర్కోవచ్చంటున్నారు. ఇంకీ ఏం జరిగిందటే.. ఓ నది ఒడ్డున నీళ్లు తాగేందుకు వచ్చింది జింకపిల్ల. అది చూడ్డానికి ఎంతో అందంగా మెరుస్తూ ఉంది. నదిలో నీళ్లు తాగుతుండగా నదిలో నీటి అడుగున నక్కి ఉన్న మొసలి జింక పిల్లను చూసింది. ఇవాళ్టికి నా ఆహారం నాకు దొరికేసినట్టే అనుకుంది. ఒక్క ఉదుటన జింకపిల్లపై దాడి చేసింది. మొసలిని ముందే కనిపెట్టిన జింకపిల్ల అలర్ట్ అయింది. మొసలికి కళ్లు బైర్లు కమ్మేలా మెరుపువేగంతో అక్కడ్నుంచి పారిపోయింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Naga Chaitanya: నా విడాకులపై వార్తలు ఆపండి.. నాగచైతన్య రిక్వెస్ట్
తల తెగిన కోపంతో తననే కాటేసుకున్న పాము
లక్నోలో పోకిరి సినిమా సీన్ రిపీట్.. నెట్టింట వీడియో వైరల్
డబ్బు కోసం వృద్ధుడి మృతదేహాన్ని రెండేళ్ళ పాటు ఫ్రీజర్‌లో పెట్టి