క్రేజీ సాంగ్‌కు మెట్రో సిబ్బంది హుషారైన స్టెప్పులు..
వారం ఆరంభంలో చికాకులను మటుమాయం చేసేలా క్రేజీ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. హుషారైన తమిళ పాటలకు కొచ్చి మెట్రో సిబ్బంది స్టైలిష్ మూమెంట్స్‌తో కూడిన వీడియో నెట్టింట సందడి చేస్తుంది. ఈ వైరల్ క్లిప్‌ను కొచ్చి మెట్రో రైల్ అధికారిక ఇన్‌స్టాగ్రాం అకౌంట్‌లో షేర్ చేసింది.
వారం ఆరంభంలో చికాకులను మటుమాయం చేసేలా క్రేజీ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. హుషారైన తమిళ పాటలకు కొచ్చి మెట్రో సిబ్బంది స్టైలిష్ మూమెంట్స్‌తో కూడిన వీడియో నెట్టింట సందడి చేస్తుంది. ఈ వైరల్ క్లిప్‌ను కొచ్చి మెట్రో రైల్ అధికారిక ఇన్‌స్టాగ్రాం అకౌంట్‌లో షేర్ చేసింది. తొలి క్లిప్‌లో కొచ్చి మెట్రోలో పనిచేసే యువతీ, యువకుడు దసరా మూవీ నుంచి మైనారు వెట్టి కట్టి సాంగ్‌కు డ్యాన్స్ చేస్తూ కనిపించారు. ఈ వీడియోలో ఇద్దరి క్రేజీ స్టెప్స్ ఆకట్టుకున్నాయి. ఈ వీడియో నెట్టింట షేర్ చేసినప్పటి నుంచి ఇప్పటివరకూ 31,000కుపైగా వ్యూస్ వచ్చాయి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఆన్‌లైన్‌లో కుక్కర్ ఆర్డర్ చేస్తే.. పుర్రె పంపించారు
నడిరోడ్డుపై రెచ్చిపోయిన అమ్మాయిలు.. హగ్గులు.. ముద్దులు..
ఈమె వేసుకున్న జీన్స్ ప్యాంట్ ఉతికి 18 ఏళ్లు అయిందట.
Prabhas Adipurush Trailer: అదిరిపోయిన ఆదిపురుష్ ట్రైలర్.. విజువల్ ఎఫక్ట్స్ నెక్స్ట్ లెవల్