Prabhas Adipurush Trailer: అదిరిపోయిన ఆదిపురుష్ ట్రైలర్.. విజువల్ ఎఫక్ట్స్ నెక్స్ట్ లెవల్
ఎప్పటి నంచో ప్రభాస్ మోస్ట్ అవేటెడ్ అండ్ మోస్ట్ కాంట్రవర్షియల్ ఫిల్మ్ గా ట్యాగ్ వచ్చేలా చేసుకున్న ఆదిపురుష్.. తాజాగా సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారింది. ఎప్పటి నుంచో ఊరిస్తూ వస్తూ.. తాజాగా రిలీజ్ అయిన ఈ మూవీ ట్రైలర్ ఇప్పుడు అందర్నీ మెస్మరైజ్ చేస్తోంది. డార్లింగ్ ఫ్యాన్స్‌తో పాటు..
ఎప్పటి నంచో ప్రభాస్ మోస్ట్ అవేటెడ్ అండ్ మోస్ట్ కాంట్రవర్షియల్ ఫిల్మ్ గా ట్యాగ్ వచ్చేలా చేసుకున్న ఆదిపురుష్.. తాజాగా సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారింది. ఎప్పటి నుంచో ఊరిస్తూ వస్తూ.. తాజాగా రిలీజ్ అయిన ఈ మూవీ ట్రైలర్ ఇప్పుడు అందర్నీ మెస్మరైజ్ చేస్తోంది. డార్లింగ్ ఫ్యాన్స్‌తో పాటు.. త్రూ అవుట్ ఇండియాను … జై శ్రీరామ్ అని అరిపిస్తుంది. యునానిమస్‌గా అందరి హృదయాలను గెలిచేసింది. దాదాపు అన్ని ప్లాట్ ఫాంలోనూ.. ట్రెండ్ అవుతోంది. ఎస్ ! బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ డైరెక్షన్లో.. ప్రభాస్ హీరోగా తెరకెక్కతున్న ఇండియన్ మైతలాజికల్ ఫిల్మ్ ఆదిపురుష్. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈసినిమా రామాయణ ఇతివృత్తంతో.. మోషన్ క్యాప్చర్ టెక్నాలిజీతో రూపొందుతోంది. జూన్ 16 న రిలీజ్‌కు కూడా రెడీ అయిపోయింది. ఇక ఈ క్రమంలోనే ఈ మూవీ టీం ప్రమోషన్లను స్టార్ట్ చేసింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కింగ్ కోబ్రా పిల్ల పొదగడాన్ని ఎప్పుడైన చూశారా..
ఫేస్‌బుక్‌లో పరిచయమైన వ్యక్తికి.. అవయవాలను అమ్మేసింది !!
పెళ్లికూతురి ముందు పరువు పాయె.. సిగ్గుపడ్డ పెళ్ళికొడుకు
ఢిల్లీ మెట్రోలో మరో యువతి డ్యాన్స్.. షాక్ అయ్యి షేక్ అయిన జనం
రోడ్డు క్రాస్ చేసేందుకు ఇబ్బందిపడ్డ బాలిక.. యువతి చేసిన పనికి అంతా షాక్
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

