ఢిల్లీ మెట్రోలో మరో యువతి డ్యాన్స్‌.. షాక్ అయ్యి షేక్ అయిన జనం

ఢిల్లీ మెట్రోలో మరో యువతి డ్యాన్స్‌.. షాక్ అయ్యి షేక్ అయిన జనం

Phani CH

|

Updated on: May 08, 2023 | 9:54 AM

ఇటీవలి కాలంలో ఢిల్లీ మెట్రో తరుచూ వార్తల్లో నిలుస్తోంది. మెట్రోలో ప్రయాణికులు రెచ్చిపోయి ప్రవర్తిస్తున్న ఘటనలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. వారి చర్యలు మిగతా ప్రయాణికులకు ఇబ్బంది కలిగిస్తున్నప్పటికీ.. పట్టించుకోకుండా హద్దులు మీరుతున్నారు. ముఖ్యంగా మెట్రోలో లవర్స్‌ శ్రుతి మించి వ్యవహరించడం..

ఇటీవలి కాలంలో ఢిల్లీ మెట్రో తరుచూ వార్తల్లో నిలుస్తోంది. మెట్రోలో ప్రయాణికులు రెచ్చిపోయి ప్రవర్తిస్తున్న ఘటనలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. వారి చర్యలు మిగతా ప్రయాణికులకు ఇబ్బంది కలిగిస్తున్నప్పటికీ.. పట్టించుకోకుండా హద్దులు మీరుతున్నారు. ముఖ్యంగా మెట్రోలో లవర్స్‌ శ్రుతి మించి వ్యవహరించడం, యువతీ యువకుల డ్యాన్స్‌ వీడియోలు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. ఇవన్నీ చూస్తుంటే పాపులర్‌ అయ్యేందుకే కొంతమంది మెట్రోను ఉపయోగించుకుంటున్నారనే సందేహం కలుగుతోంది. మెట్రోలో వీడియోలు చిత్రీకరించడంపై బ్యాన్‌ విధించాలంటూ విమర్శలు వస్తున్న నేపథ్యంలోనే తాజాగా ఢిల్లీ మెట్రోలో ఓ యువతి తన డ్యాన్స్‌తో వైరల్‌గా మారింది. రెడ్‌ టాప్‌, గ్రే కలర్‌ స్కర్ట్‌ ధరించిన యువతి కాకా పాడిన ‘షేప్’ అనే పంజాబీ పాటకు డ్యాన్స్ చేసింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రోడ్డు క్రాస్ చేసేందుకు ఇబ్బందిపడ్డ బాలిక.. యువతి చేసిన పనికి అంతా షాక్

65 ఏండ్ల వ‌య‌సులో 16 ఏండ్ల యువ‌తిని పెళ్లి చేసుకున్న మేయ‌ర్

స్కర్టులు ధరించి మెట్రోలో సందడి.. జనం ఎలా స్పందించారంటే ??

పట్టెడన్నం తిన్న విశ్వాసం.. 64 కి.మీ నడిచి యజమాని చెంతకు చేరిన శునకం

దోమల కోసం తిరుగులేని మాస్టర్ ప్లాన్.. చూస్తే షాకవ్వాల్సిందే