65 ఏండ్ల వయసులో 16 ఏండ్ల యువతిని పెళ్లి చేసుకున్న మేయర్
దక్షిణ బ్రెజిల్‌లోని అరౌకారియా నగర మేయర్ హిస్సామ్ హుసేన్ దేహైనీ 65 ఏళ్ల వయసులో 16 ఏళ్ల అమ్మాయిని వివాహం చేసుకున్నారు. ఆ మేయర్‌కు ఇది ఆరో పెళ్లి. అయితే ఆ యువతితో పెళ్లి కాగానే.. ఆమె తల్లికి.. తన అత్తగారికి స్థానిక ప్రభుత్వంలో సాంస్కృతిక, పర్యాటక శాఖ కార్యదర్శిగా పదోన్నత ఇచ్చేశాడు మేయర్.
దక్షిణ బ్రెజిల్‌లోని అరౌకారియా నగర మేయర్ హిస్సామ్ హుసేన్ దేహైనీ 65 ఏళ్ల వయసులో 16 ఏళ్ల అమ్మాయిని వివాహం చేసుకున్నారు. ఆ మేయర్‌కు ఇది ఆరో పెళ్లి. అయితే ఆ యువతితో పెళ్లి కాగానే.. ఆమె తల్లికి.. తన అత్తగారికి స్థానిక ప్రభుత్వంలో సాంస్కృతిక, పర్యాటక శాఖ కార్యదర్శిగా పదోన్నత ఇచ్చేశాడు మేయర్. అయితే ఈ విషయం స్థానికంగా దుమారం రేపుతోంది. మేయర్‌పై వచ్చిన అవినీతి, బంధుప్రీతి ఆరోపణలపై బ్రెజిల్ విచారణ సంస్థలు దర్యాప్తు ప్రారంభించాయి. బ్రెజిల్ చట్టాల ప్రకారం 16 ఏళ్లు దాటిన యువతులు పేరెంట్స్ అనుమతితో తమకు నచ్చిన వారిని వివాహం చేసుకోవచ్చు. అమ్మాయికి 16 ఏళ్ళు నిండిన మరుసటి రోజే మేయర్ ఆమెను మనువాడాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
స్కర్టులు ధరించి మెట్రోలో సందడి.. జనం ఎలా స్పందించారంటే ??
పట్టెడన్నం తిన్న విశ్వాసం.. 64 కి.మీ నడిచి యజమాని చెంతకు చేరిన శునకం
దోమల కోసం తిరుగులేని మాస్టర్ ప్లాన్.. చూస్తే షాకవ్వాల్సిందే
మన్యం గిరుల్లో వికసించిన అరుదైన పుష్పాలు
Samantha: సమంతపై టెన్నిస్ స్టార్ ప్రశంసలు.. ఎందుకంటే ??
పొలం దున్నుతుండగా నాగలికి తగిలిన రాయి.. తీసి చూడగా..!
మీ ఇంటికే మేడారం ప్రసాదం.. ఆర్టీసీ కొత్త ఆఫర్
పల్లె పడతులు వర్సెస్ పట్నం భామలు..సై అంటే సై..!
ఒడిశా గుహల్లో వెలుగుచూసిన ఆదిమానవుల ఆనవాళ్లు
వాషింగ్ మెషిన్ బ్లాస్ట్.. అసలు ఇది ఎలా జరిగిందంటే?
కదిలే కారులోకి దూసుకొచ్చిన అడవి మృగం..తల్లి ఒడిలోని చిన్నారి మృతి
600 ఏళ్ల నాటి వినాయక విగ్రహం లభ్యం

