కింగ్ కోబ్రా పిల్ల పొదగడాన్ని ఎప్పుడైన చూశారా..
కోడి పిల్లలు గుడ్డునుంచి బయటకు రావడం చాలామంది చూసే ఉంటారు. అయితే కింగ్ కొబ్రా గుడ్డును పొదగడాన్ని ఎప్పుడైనా చూశారా ?. ఇప్పుడు దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఓ యూజర్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఈ వీడియోను షేర్ చేశారు.
కోడి పిల్లలు గుడ్డునుంచి బయటకు రావడం చాలామంది చూసే ఉంటారు. అయితే కింగ్ కొబ్రా గుడ్డును పొదగడాన్ని ఎప్పుడైనా చూశారా ?. ఇప్పుడు దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఓ యూజర్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఈ వీడియోను షేర్ చేశారు. అందులో ఓ వ్యక్తి తన అర చేతిలో కింగ్ కోబ్రా గుడ్డును పెట్టుకున్నాడు. ఆ గుడ్డులోనుంచి ఓ పిల్ల కొబ్రా బయటికి వస్తోంది. ఆ దృశ్యాన్ని చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. పేరులోనే ఉంది కింగ్.. ఇక ఆ చిన్ని కోబ్రా పుడుతూనే తన రాజసాన్ని ప్రదర్శించింది. గుడ్డునుంచి బయటకు రాగానే పగడవిప్పి బుసలు కొడుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు విభిన్న రీతిలో తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది చాలా ఆశ్చర్యంగా ఉందని, మరికొందరు చూడటానికి భయంకరంగా ఉందంటూ కామెంట్లు చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఫేస్‌బుక్‌లో పరిచయమైన వ్యక్తికి.. అవయవాలను అమ్మేసింది !!
పెళ్లికూతురి ముందు పరువు పాయె.. సిగ్గుపడ్డ పెళ్ళికొడుకు
ఢిల్లీ మెట్రోలో మరో యువతి డ్యాన్స్.. షాక్ అయ్యి షేక్ అయిన జనం
రోడ్డు క్రాస్ చేసేందుకు ఇబ్బందిపడ్డ బాలిక.. యువతి చేసిన పనికి అంతా షాక్