నడిరోడ్డుపై రెచ్చిపోయిన అమ్మాయిలు.. హగ్గులు.. ముద్దులు..
ఈ మధ్య కాలంలో చాలా మందిని కరోనా కంటే భయంకరమైన వైరస్ పట్టి పీడిస్తోంది. కరోనానైనా కంట్రోల్ చేయగల్గుతున్నాం కానీ ఈ వైరస్‌ని మాత్రం అడ్డుకోలేకపోతున్నాం. అదే ‘ఎలా అయినా నెట్టింట ఫేమస్ అవ్వాలి’ అనే వైరస్‌కి బానిసలైపోతున్నారు. ఫలితంగా విచక్షణ కూడా కోల్పోయే స్థాయికి వెళ్తున్నారు.
ఈ మధ్య కాలంలో చాలా మందిని కరోనా కంటే భయంకరమైన వైరస్ పట్టి పీడిస్తోంది. కరోనానైనా కంట్రోల్ చేయగల్గుతున్నాం కానీ ఈ వైరస్‌ని మాత్రం అడ్డుకోలేకపోతున్నాం. అదే ‘ఎలా అయినా నెట్టింట ఫేమస్ అవ్వాలి’ అనే వైరస్‌కి బానిసలైపోతున్నారు. ఫలితంగా విచక్షణ కూడా కోల్పోయే స్థాయికి వెళ్తున్నారు. సాధారణంగా లవర్స్ తమకు ప్రైవసీ లభించిన వెంటనే ముద్దులు పెట్టుకుంటుంటారు. అలాంటి వీడియోలు కూడా చాలానే ఉన్నాయి. అభ్యంతరకరంగా ఉన్నా అది సహజం అనుకోవచ్చు. అయితే తమకు పట్టిన ‘వైరస్’తో ఓ ఇద్దరు అమ్మాయిలు ఇంకో అడుగు ముందుకేసి కొత్తగా ట్రై చేశారు. వారు చేసిన వినూత్న ప్రయత్నం ఇప్పుడు నెట్టింట ట్రెండింగ్‌గా మారింది. ఇద్దరమ్మాయిలు రోడ్డు మీద బైక్‌పైన వెళ్తూ, హ్యాండిల్ విడిచి పెట్టి ఒకరికొకరు ఎదురెదురుగా కూర్చుని ముద్దులు పెట్టుకున్నారు. అంతేనా గాఢంగా కౌగిలించుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీనిపై పలువురు నెటిజన్లు మండిపడుతుండగా.. మరికొందరు సరదాగా రాసుకొచ్చారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఈమె వేసుకున్న జీన్స్ ప్యాంట్ ఉతికి 18 ఏళ్లు అయిందట.
Prabhas Adipurush Trailer: అదిరిపోయిన ఆదిపురుష్ ట్రైలర్.. విజువల్ ఎఫక్ట్స్ నెక్స్ట్ లెవల్
మంటల్లో గడ్డివాము.. పడగవిప్పి బుసలు కొట్టిన నాగుపాము
ప్రపంచ అతిపెద్ద గనులు మూసివేత ?? కారణం..
టైలర్ లా మారి.. స్టూడెంట్స్ బట్టల రిపేర్లు చేస్తున్న టీచర్
పిల్లవాడిని స్కూలుకు తీసుకెళ్తున్న తల్లి.. పాపం అంతలోనే..
రాకెట్ల యుగంలోనూ ఎడ్లబండిపైనే జాతరకు..
పాపం గూగుల్ మ్యాప్‌కి ఏం తెలుసు.. వాళ్లు అలా చేస్తారని
డ్యూటీలో ఉన్న కానిస్టుబుల్‌కి రాత్రి 11 గంటలకు ఫోన్.. కట్ చేస్తే

