AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video : ఈఫిల్ టవర్‌ ముందు జారిపడిన మహిళ..! సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న వీడియో..

Viral Video : సోషల్ మీడియాలో చాలా వీడియోలు వైరల్‌ అవుతుంటాయి. అయితే ఆ వీడియోలో ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. దీంతో నెటిజన్లు ఆసక్తిగా తిలకిస్తారు. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ఒక వీడియో

Viral Video : ఈఫిల్ టవర్‌ ముందు జారిపడిన మహిళ..! సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న వీడియో..
Viral Video
uppula Raju
|

Updated on: Aug 11, 2021 | 10:43 AM

Share

Viral Video : సోషల్ మీడియాలో చాలా వీడియోలు వైరల్‌ అవుతుంటాయి. అయితే ఆ వీడియోలో ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. దీంతో నెటిజన్లు ఆసక్తిగా తిలకిస్తారు. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ఒక వీడియో హల్‌చల్‌ చేస్తుంది. ఈ వీడియో చూస్తే మీరు కచ్చితంగా నవ్వుతారు అదే సమయంలో బాధపడుతారు కూడా. ఈఫిల్‌ టవర్‌ దగ్గరికి వెళ్లినప్పుడు చాలామంది సందర్శకులు ఏం చేస్తారు.. ఫొటోలు, సెల్ఫీలు దిగుతూ తెగ ఎంజాయ్‌ చేస్తారు. చుట్టు ఉన్న ప్రదేశాలను మరిచిపోతారు. దీంతో ఒక్కోసారి ప్రమాదాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ వీడియోలో ఓ మహిళకు సరిగ్గా ఇటువంటి అనుభవమే ఎదురైంది. ఆ వివరాలేంటో చూద్దాం.

ఒక మహిళ ఈఫిల్ టవర్ సందర్శించి నెమ్మదిగా ముందుకు నడుస్తూ ఉంటుంది. అయితే అక్కడి నుంచి కింది ప్రదేశానికి వెళ్లడానికి జారుడు లాంటి ప్రదేశం నుంచి నడవాలి. అది గమనించని మహిళ మామూలుగా నడుస్తూ పట్టు కోల్పోవడంతో అకస్మాత్తుగా నేలపై పడిపోవడం మనం వీడియోలో చూడవచ్చు. సోషల్ మీడియాలో ఈ వీడియో చూసిన నెటిజన్లు తెగ స్పందిస్తున్నారు. కామెంట్స్, షేర్స్ చేస్తున్నారు. అయితే ఫొటోలు, సెల్ఫీల కోసం అతిగా ఆవేశపడితే ఇలాంటి ప్రమాదాలే జరుగుతాయని కొంతమంది నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు ఎక్కడికైనా వెళ్లినప్పుడు జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు. ఈ దృశ్యం నిజంగా ఫన్నీగా ఉందని ఒక నెటిజన్ అన్నాడు. మరొకరు ఆ మహిళకు గాయాలేమైనా అయ్యాయా అంటూ అభిప్రాయం వ్యక్తం చేశాడు. చాలా మంది నెటిజన్లు ఈ వీడియోపై ఫన్నీ కామెంట్స్ చేశారు. ఈ వీడియోను యంగ్‌ల్యాండ్‌లార్డ్ 01 అనే ఇన్‌స్టాగ్రామ్‌లో పేజీలో షేర్ చేశారు. ఇప్పటి వరకు ఈ వీడియో రెండు లక్షలకు పైగా వ్యూస్‌ని సాధించింది.

Abhinav Bindra: 13 ఏళ్ల క్రితం ఒలింపిక్స్‌లో అద్భుతం.. తొలి స్వర్ణంతో భారత్‌ను మురిపించిన అభినవ్ బింద్రా

Sandeep Reddy Vanga: మహేష్‌‌‌‌‌‌తో మూవీ పక్కా.. క్లారిటీ ఇచ్చిన అర్జున్ రెడ్డి డైరెక్టర్.. ఫ్యాన్స్‌‌‌కు పూనకాలే

Andal Tirunakshtram: కల్పవల్లి ఆండాళ్ తల్లి.. శ్రీవైష్ణవ ఆళ్వార్లలో ఏకైక స్త్రీమూర్తి గోదాదేవి పుట్టిన రోజు నేడు

టాలీవుడ్‌తో పోటీగా సినిమాలు తీస్తున్న మరో ఇండస్ట్రీ? సక్సెస్ రేట్
టాలీవుడ్‌తో పోటీగా సినిమాలు తీస్తున్న మరో ఇండస్ట్రీ? సక్సెస్ రేట్
ప్రభుదేవా సినిమాలో నటిస్తున్న టాప్ మ్యూజిక్ డైరెక్టర్
ప్రభుదేవా సినిమాలో నటిస్తున్న టాప్ మ్యూజిక్ డైరెక్టర్
గత ఏడాది బిలియనీర్ల సంపద పెరుగుదల..చరిత్ర సృష్టించిందెవరో తెలుసా?
గత ఏడాది బిలియనీర్ల సంపద పెరుగుదల..చరిత్ర సృష్టించిందెవరో తెలుసా?
కాల్వలోకి పల్టీ కొట్టిన స్కూల్‌ బస్సు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
కాల్వలోకి పల్టీ కొట్టిన స్కూల్‌ బస్సు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
ప్రాణాలు తీసుకోవాలనే ఆలోచన వెనుక జెనెటిక్ మిస్టరీ దాగి ఉందా!
ప్రాణాలు తీసుకోవాలనే ఆలోచన వెనుక జెనెటిక్ మిస్టరీ దాగి ఉందా!
ఇంటర్ సిలబస్‌ మారుతుందోచ్‌.. ఇక మ్యాథ్స్‌ పరీక్ష 60 మార్కులకే!
ఇంటర్ సిలబస్‌ మారుతుందోచ్‌.. ఇక మ్యాథ్స్‌ పరీక్ష 60 మార్కులకే!
వింటర్ స్కిన్ కేర్ టిప్స్: ఈ 10 లాభాలు తెలిస్తే ఆ నూనె వదలరు!
వింటర్ స్కిన్ కేర్ టిప్స్: ఈ 10 లాభాలు తెలిస్తే ఆ నూనె వదలరు!
భర్తతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్.. సామ్ ఏం చేసిందో చూశారా? వీడియో
భర్తతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్.. సామ్ ఏం చేసిందో చూశారా? వీడియో
అన్నీ స్టేటస్‌లో పెట్టేస్తున్నారా! ఈ విషయం గురించి తెలుసా?
అన్నీ స్టేటస్‌లో పెట్టేస్తున్నారా! ఈ విషయం గురించి తెలుసా?
బెల్లం తింటున్నారా? అయితే ఈ షాకింగ్ విషయాలు తెలుసుకోవాల్సిందే!
బెల్లం తింటున్నారా? అయితే ఈ షాకింగ్ విషయాలు తెలుసుకోవాల్సిందే!