డెవిల్‌ ట్రీ.. చెట్టే అని చిన్న చూపు చూడకండి.. వణికిస్తోన్న వింత వృక్షం.. వైరల్ వీడియో

వీడియో చూసిన నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఒక్కొక్కరూ ఒక్కో రకంగా కామెంట్స్‌ చేస్తూ తమ స్పందన తెలియజేస్తున్నారు. కొందరు అది భూతం అంటున్నారు. మరికొందరు..

డెవిల్‌ ట్రీ.. చెట్టే అని చిన్న చూపు చూడకండి.. వణికిస్తోన్న వింత వృక్షం.. వైరల్ వీడియో
Tree
Follow us
Jyothi Gadda

|

Updated on: Jan 31, 2023 | 1:40 PM

ప్రకృతిలో జరిగే పరిణామాలు అప్పుడప్పుడు మనల్ని ఆశ్చర్యానికి గురిచేస్తాయి. మన చుట్టూ ఉన్న ప్రకృతిలో మనకు తెలియని ఎన్నో అంతుచిక్కని రహ్యాలు దాగి ఉన్నాయి. పూలు, పండ్లు, జీవరాశులు ఇలా ఒక్కోదాంట్లో ఒక్కోటి మనకు తెలియని మర్మం దాక్కుని ఉంటుంది. ఇకపోతే, సాధారణంగా పచ్చని చెట్ల నుంచి వీచే చల్లని గాలి మనుసుకు ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. చెట్లనీడలో ఉన్నప్పుడు గాలివీస్తే ఆ చల్లదనం ఇష్టపడని వారంటూ ఉండరు. కానీ, అలాంటి పచ్చని చెట్టు ప్రాణాలు మింగేస్తానంటూ వెంటపడటం ఎప్పుడైనా చూశారా..? లేదంటే ఇక్కడ వైరల్‌ అవుతున్న ఈ వీడియో చూడండి..

సోషల్ మీడియాలో ఎన్నో రకాల వీడియోలు వైరల్‌ అవుతుంటాయి. చిన్నపిల్లలు, జంతువులు, కుక్కలు, పిల్లలు చేసే వింతపనులు, నెటిజన్లను బాగా ఆకర్షిస్తుంటాయి. అలాగే, కొన్ని రకాల వార్తలు కూడా వైరల్‌ అవుతుంటాయి. సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు స్థానికులతో పాటు నెటిజన్లను కూడా హడలెత్తిస్తుంటాయి. అలాంటి వీడియోనే ఇది కూడా. గుబురుగా పెరిగిన ఈ చెట్టు గాలికి ఊగుతూ ఎలుగుబంటి ఆకారంలో కనిపిస్తోంది కదా..? దాని ఊపులకు మనల్ని లాగేసుకుంటుదేమో అన్నట్టుగా .. అది మనపైకి వస్తూ భయపెడుతున్నట్లు అనిపిస్తోంది. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది.

ఇవి కూడా చదవండి
Tree

వీడియో చూసిన నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఒక్కొక్కరూ ఒక్కో రకంగా కామెంట్స్‌ చేస్తూ తమ స్పందన తెలియజేస్తున్నారు. కొందరు అది భూతం అంటున్నారు. మరికొందరు ప్రకృతి చేసే విచిత్రం అంటూ లైట్‌ తీసుకుంటున్నారు. మొత్తానికి వీడియో మాత్రం నెట్టింట తెగ హల్‌చల్‌ చేస్తోంది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?