Viral Video: ఒకే ఒక్క జీవితం..! ఆరుగురు కూతుళ్ల‌తో కలిసి.. వెడ్డింగ్‌ సూట్‌లో డిన్న‌ర్‌కు వెళ్లిన మ‌హిళ‌..

ఈ వీడియోను ఇన్‌స్టాగ్రాం యూజ‌ర్లు లైక్ చేయ‌డంతో ఏకంగా 50 ల‌క్ష‌ల‌కు పైగా వ్యూస్ ల‌భించాయి. వీడియో చూసిన ప్రతి ఒక్కరూ తమదైన స్టైల్లో స్పందించారు. అలెక్సిస్ హోస్ట‌న్ ఈ వీడియోను త‌న ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేసింది.

Viral Video: ఒకే ఒక్క జీవితం..!  ఆరుగురు కూతుళ్ల‌తో కలిసి.. వెడ్డింగ్‌ సూట్‌లో డిన్న‌ర్‌కు వెళ్లిన మ‌హిళ‌..
Mother And Six Daughters
Follow us
Jyothi Gadda

|

Updated on: Jun 09, 2023 | 12:16 PM

పెళ్లి కూతురు అలంకరణలో ఆరుగురు కూతుళ్లతో క‌లిసి విందుకు వెళ్లిన ఒక మ‌హిళ ఉదంతం సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల‌వుతోంది. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రాం యూజ‌ర్లు లైక్ చేయ‌డంతో ఏకంగా 50 ల‌క్ష‌ల‌కు పైగా వ్యూస్ ల‌భించాయి. వీడియో చూసిన ప్రతి ఒక్కరూ తమదైన స్టైల్లో స్పందించారు. అలెక్సిస్ హోస్ట‌న్ ఈ వీడియోను త‌న ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేసింది. అలెక్సిస్ త‌న త‌ల్లితో పాటు ఐదుగురు సిస్ట‌ర్స్‌తో క‌లిసి అంద‌రూ వెడ్డింగ్ డ్రెస్సుల‌తో మెరిసిపోతూ స్పెష‌ల్ డిన్న‌ర్‌లో క‌నువిందు చేశారు.

వైరల్‌ వీడియోలో ఎంతో ఖ‌రీదైన వెడ్డింగ్ డ్రెస్‌లను మ‌నం జీవితంలో ఒక‌సారి లేదా ఒక‌ట్రెండు ఈవెంట్స్‌లో వాడుతుంటామని, ఆపై ఇక వాటిని అట‌కెక్కిస్తామ‌ని అలెక్సిస్ చెబుతూ తాము పెండ్లి దుస్తుల్లో ఎందుకు బ‌య‌ట‌కు వ‌చ్చామో వెల్ల‌డిస్తూ క్యాప్ష‌న్ ఇచ్చారు. అత్యంత ఖ‌రీదైన డ్ర‌స్‌ల‌ను మ‌నం ధ‌రించేందుకు అర్హుల‌మ‌ని, కేవ‌లం దీన్ని మ‌న జీవితాల్లో ఒకేఒక్క రోజుకు ప‌రిమితం చేయ‌కూడ‌ద‌ని తాము నిర్ణ‌యించామ‌ని, ప్ర‌తి ఒక్క‌రూ దీన్ని పాటించాల‌ని అలెక్సిస్ సోషల్ మీడియా వేదికగా పిలుపునిచ్చారు.. దీన్ని ప్ర‌తి ఏటా జ‌రిగే ఆన‌వాయితీగా మార్చాల‌ని తాము నిర్ణ‌యించామ‌ని చెప్పారు.

ఇవి కూడా చదవండి

ఇకపోతే, ఈ వీడియో చూసిన ఇన్‌స్టాగ్రాం యూజ‌ర్లు తీవ్రంగా స్పందించారు. ఒక్కొక్కరూ ఒక్కో విధంగా స్పందించారు. వెడ్డింగ్ దుస్తుల‌ను ఎన్నిసార్లు ధ‌రిస్తార‌ని కొంద‌రు యూజ‌ర్లు ప్ర‌శ్నించ‌గా, పాత బ‌ట్ట‌లు ఇప్ప‌టికీ వారికి ఎలా ఫిట్ అయ్యాయ‌ని మ‌రికొంద‌రు ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేశారు. తాను ప్ర‌తి ఏటా త‌మ పెండ్లి రోజున వెడ్డింగ్ డ్రెస్ ధ‌రిస్తాన‌ని ఓ యూజ‌ర్ రాసుకొచ్చారు. వెడ్డింగ్ డ్రెస్ వారికి ఇప్ప‌టికీ ఫిట్ అవ‌డం ఆశ్చ‌ర్య‌క‌ర‌మ‌ని మ‌రో యూజ‌ర్ కామెంట్ చేశారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం..

క్యాష్ విత్ డ్రా పరిమితి దాటితే టీడీఎస్ మోతే..!
క్యాష్ విత్ డ్రా పరిమితి దాటితే టీడీఎస్ మోతే..!
దాభా స్టైల్‌లో ఎగ్ 65.. ఇలా చేస్తే రుచి అదుర్స్ అంతే!
దాభా స్టైల్‌లో ఎగ్ 65.. ఇలా చేస్తే రుచి అదుర్స్ అంతే!
చిట్టీల పేరుతో వందల మందికి కుచ్చుటోపీ.. 50 కోట్లతో పరారైన ఘనుడు
చిట్టీల పేరుతో వందల మందికి కుచ్చుటోపీ.. 50 కోట్లతో పరారైన ఘనుడు
కాంగ్రెస్‌ ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టారు..మోడీ కీలక వ్యాఖ్యలు
కాంగ్రెస్‌ ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టారు..మోడీ కీలక వ్యాఖ్యలు
కొడంగల్‌లో ఏర్పాటు చేసేది ఫార్మా సిటీ కాదు: సీఎం రేవంత్ రెడ్డి
కొడంగల్‌లో ఏర్పాటు చేసేది ఫార్మా సిటీ కాదు: సీఎం రేవంత్ రెడ్డి
మెహెందీ వేడుకల్లో జబర్దస్త్ యాంకర్.. చేతి నిండా గోరింటాకుతో రష్మీ
మెహెందీ వేడుకల్లో జబర్దస్త్ యాంకర్.. చేతి నిండా గోరింటాకుతో రష్మీ
మరాఠా రాజకీయాన్ని మార్చేసిన బీజేపీ.. రికార్డ్ స్థాయిలో మెజార్టీ
మరాఠా రాజకీయాన్ని మార్చేసిన బీజేపీ.. రికార్డ్ స్థాయిలో మెజార్టీ
పార్లే జి బిర్యానీని తయారు చేసిన యువతిపై ఓ రేంజ్ లో తిట్ల దండకం
పార్లే జి బిర్యానీని తయారు చేసిన యువతిపై ఓ రేంజ్ లో తిట్ల దండకం
కుంభమేళాకు ప్రయాగ్‌రాజ్‌ వెళ్తున్నారా.. అస్సలు మిస్ అవ్వకండి
కుంభమేళాకు ప్రయాగ్‌రాజ్‌ వెళ్తున్నారా.. అస్సలు మిస్ అవ్వకండి
నిలోఫర్‌లో శిశువు అపహరణ.. ఆసుపత్రి సిబ్బంది అని చెప్పి..
నిలోఫర్‌లో శిశువు అపహరణ.. ఆసుపత్రి సిబ్బంది అని చెప్పి..
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
ఎమ్మార్వో కార్యాలయం ముందు "చాకిరేవు".! బట్టలు ఉతికి, ఆరేసి నిరసన.
ఎమ్మార్వో కార్యాలయం ముందు
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!