Trending: కుక్క చెవి కింద దాగున్నది ఎవరో తెలుసా..? చూస్తే కూడా నమ్మలేరు.. తెలిస్తే షాకే!

సాధారణంగా శునకానికి, పిల్లికి పడదు..ఈ రెండు జంతువుల మధ్య జాతీ వైరం ఎక్కువ..పిల్లి కనిపిస్తే చాలు..కుక్క వెంటపడి వేటాడాలని ఊస్తుంది. అయితే, చాలా అరుదుగా కుక్కలు, పిల్లులు ఒకే చోట కలిసి ఉండటాన్ని మనం చూస్తుంటాం.

Trending: కుక్క చెవి కింద దాగున్నది ఎవరో తెలుసా..? చూస్తే కూడా నమ్మలేరు.. తెలిస్తే షాకే!
Cat,dog
Follow us
Jyothi Gadda

|

Updated on: May 31, 2022 | 1:04 PM

సాధారణంగా శునకానికి, పిల్లికి పడదు..ఈ రెండు జంతువుల మధ్య జాతీ వైరం ఎక్కువ..పిల్లి కనిపిస్తే చాలు..కుక్క వెంటపడి వేటాడాలని ఊస్తుంది. అయితే, చాలా అరుదుగా కుక్కలు, పిల్లులు ఒకే చోట కలిసి ఉండటాన్ని మనం చూస్తుంటాం. ఈ క్రమంలో.. కొన్నిచోట్ల యజమానులు చిన్నప్పటి నుంచి వాటిని ఒక దగ్గర పెంచితే.. అవి తమ జాతీ వైరాన్ని మరిచిపోతాయి. కుక్కలు, పిల్లులు ఒక దగ్గర ఉన్నప్పుడు అవి చేసే అల్లరి, ఫన్నీగా ఆడుకోవడం, ఒక్కొసారి పరస్పరం దాడిచేసుకోవడం వంటి ఎన్నో వీడియోలు సోషల్​ మీడియాలో వైరల్​గా మారుతుంటాయి. వాటిని నెటిజన్లు కూడా ఎంతగానో లైక్‌ చేస్తుంటారు. తాజాగా ఓ కుక్క, పిల్లి స్నేహానికి సంబంధించిన ఓ అందమైన వీడియో నెట్టింట తెగ సందడి చేస్తోంది.

ఈ వీడియోలో ఓ పెంపుడు పిల్లి, శునకం ఒకే దగ్గర హాయిగా పడుకుని ఉంటాయి. అయితే, ముందుగా మీకు కనిపించేది మాత్రం కుక్క ఒకటే కనబడుతుంది. తలను కిందకు వాల్చి అది హాయిగా నిద్రపోతుంది. అయితే, అంతలోనే ఆ కుక్క చెవుల కింద ఏదో దాగివుందని తెలుస్తుంది..ఏంటబ్బా అని తీరా ఆ కుక్క చెవులు పైకెత్తి చూస్తే..పిల్లి..!

కుక్క చెవి కింద ఆ పిల్లి నిర్భయంగా నిద్రపోతుంది. పైగా కుక్క చెవిని పైకెత్తినప్పుడు..పిల్లి తనను ఎవరో డిస్టబ్‌ చేస్తున్నారెందుకూ..? అన్నట్గుగా మెల్లిగా నిద్రలోంచి లేస్తుంది. ఇది చూస్తుంటే..కుక్క అంటే తనకు ఏ మాత్రం భయం లేదని అర్థం అవుతుంది. ఈ రెండింటి మధ్య స్నేహం కూడా గట్టిదో తెలుస్తుంది. కుక్క చెవిని దుప్పటిలా కప్పుకుని భలేగా నిద్రిస్తుంది పిల్లి. వీడియో భలేగా ఉంది..తప్పకుండా చూడాల్సిందే..

ఇవి కూడా చదవండి

అయితే, ఈ వీడియో నిజానికి ఒక సంవత్సరం క్రితం Instagram పేజీ thebeagleandthebun లో పోస్ట్ చేయబడింది. కాగా, వీడియో నెటిజన్లు మళ్లీ మళ్లీ చూస్తూ మరింత వైరల్‌గా మార్చేస్తున్నారు. ఇటీవల రెడ్డిట్‌లో పోస్ట్ చేసిన తర్వాత క్లిప్ మళ్లీ ప్రజల దృష్టిని ఆకర్షించింది. “పిల్లి కుక్క చెవిని దుప్పటిలా ఉపయోగిస్తోంది” అని వీడియోతో పాటు పోస్ట్ చేసిన క్యాప్షన్ అందరినీ ఆకర్షిస్తోంది. పిల్లి, కుక్క తోబుట్టువుల్లా ఉన్నారంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
అత్యున్నత ప్రమాణాలతో అమరావతి.. మరిన్ని పనులకు గ్రీన్ సిగ్నల్
అత్యున్నత ప్రమాణాలతో అమరావతి.. మరిన్ని పనులకు గ్రీన్ సిగ్నల్
సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసు.. అల్లు అర్జున్‌కు మళ్లీ నోటీసులు
సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసు.. అల్లు అర్జున్‌కు మళ్లీ నోటీసులు
క్రికెట్ గాడ్ పరువు తీస్తున్న కొడుకు.. మళ్లీ తుస్సుమన్నాడు
క్రికెట్ గాడ్ పరువు తీస్తున్న కొడుకు.. మళ్లీ తుస్సుమన్నాడు
18 OTT ప్లాట్‌ఫారమ్‌లను బ్లాక్ చేసిన ప్రభుత్వం..కారణం ఏంటో తెలుసా
18 OTT ప్లాట్‌ఫారమ్‌లను బ్లాక్ చేసిన ప్రభుత్వం..కారణం ఏంటో తెలుసా
పాపే నా ప్రాణం అంటున్న బాలయ్య.. వదలని సెంటిమెంట్
పాపే నా ప్రాణం అంటున్న బాలయ్య.. వదలని సెంటిమెంట్
చలికాలంలో ఈ ఆకుకూర తింటే.. ఎన్నో పోషకాలు.. శరీరం ఫిట్‌గా ఉంటుంది
చలికాలంలో ఈ ఆకుకూర తింటే.. ఎన్నో పోషకాలు.. శరీరం ఫిట్‌గా ఉంటుంది
పచ్చి బొప్పాయి తింటే ఆశ్చర్యపోయే ఫలితాలు చూస్తారు..!
పచ్చి బొప్పాయి తింటే ఆశ్చర్యపోయే ఫలితాలు చూస్తారు..!