Viral Video: ట్రెడ్‌మిల్‌పై డ్యాన్స్‌తో అదరగొట్టిన మహిళలు..! అందమై డ్రెస్సుల్లో గార్బా.. చూడాల్సిందే..

సోషల్‌ మీడియాలో లైకులు, కామెంట్లు, ఫాలోవర్స్‌ కోసం నేటి తరం యువతి యువకులు చేస్తున్న స్టంట్స్‌ మామూలుగా ఉండటం లేదు..ఎది దొరికితే అది, ఎక్కడ పడితే అక్కడ, అది డ్యాన్స్‌ కానీ, మరింకేదైనా కానీ, అవలీలాగా చేసేస్తూ..

Viral Video: ట్రెడ్‌మిల్‌పై డ్యాన్స్‌తో అదరగొట్టిన మహిళలు..! అందమై డ్రెస్సుల్లో గార్బా.. చూడాల్సిందే..
Danced On The Treadmill
Follow us
Jyothi Gadda

|

Updated on: May 31, 2022 | 12:30 PM

సోషల్‌ మీడియాలో లైకులు, కామెంట్లు, ఫాలోవర్స్‌ కోసం నేటి తరం యువతి యువకులు చేస్తున్న స్టంట్స్‌ మామూలుగా ఉండటం లేదు..ఎది దొరికితే అది, ఎక్కడ పడితే అక్కడ, అది డ్యాన్స్‌ కానీ, మరింకేదైనా కానీ, అవలీలాగా చేసేస్తూ.. ఇంటర్‌నెట్‌లో షేర్‌ చేసుకుంటున్నారు. నెటిజన్ల నుంచి వచ్చే కామెంట్స్‌ని అమ్మాయిలు కూడా ఎంక‌రేజ్మెంట్ గా ఫీల్ అవుతున్నారు. ఫాలోవ‌ర్స్ పెంచుకోవ‌డానికి వెరైటీగా ట్రై చేస్తున్నారు. పొట్టి పొట్టి డ్రెస్సుల్లో.. లంగావోణీల్లో.. శారీల్లో ట్రెండింగ్ సాంగ్స్ కి డ్యాన్స్ చేస్తూ హీరోయిన్స్ కి పోటీ ఇస్తున్నారు.ఎంతో మంది సోష‌ల్ మీడియా ద్వారా సెల‌బ్రెటీలు అయిపోతున్నారు. చాలా మంది అమ్మాయిలకి డ్యాన్స్ అంటే పిచ్చి ఇష్టం ఉంటుంది. అందంగా రెడీ అయిపోయి ఫంక్ష‌న్స్ ల‌లో, స్పెష‌ల్ ఈవెంట్స్ ల‌లో డ్యాన్స్ చేసి ఆక‌ట్టుకుంటున్నారు. ఇక తాజా ఇక్కడ కొందరు మహిళలు వెరైటీగా ట్రెడ్‌మిల్‌పై డ్యాన్స్‌ చేస్తున్నారు. వారి స్టెప్పులకి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ గార్బా వరల్డ్‌లో షేర్ చేయబడిన ఈ వీడియోలో…కొందరు మహిళలు అందమైన డ్రెస్సులో అందంగా ముస్తాబయ్యారు. వరుసగా ఉన్న ట్రెడ్‌మిల్‌పై అంతే అందంగా డ్యాన్స్‌ చేస్తున్నారు. ఈ మహిళలు వారి స్టెప్పులను సింక్ లో చేస్తూ చూపరులను మంత్రముగ్దుల్ని చేస్తున్నారు..గార్భా స్టెప్పులకు నెటిజన్లు వావ్‌ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ట్రెడ్‌మిల్‌పై ఆ స్కర్ట్‌లను ధరించడం సురక్షితం కాదు! ఒక వేళ క్లాత్ ఇరుక్కుపోతే అది చాలా ప్రమాదకరం అంటూ మరికొందరు యూజర్ కామెంట్ పెట్టారు. అయితే, ఎవరైనా బ్యాలెన్స్ తప్పితే కింద పడే ప్రమాదం ఉందని నెటిజన్లు హెచ్చరిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మొత్తానికి వీడియో మాత్రం నెటిజన్ల మనసు దొచుకుంటోంది. దీనికి 20 లక్షలకు పైగా వ్యూస్, ఒక లక్షకు పైగా లైకులు వచ్చాయి.

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే