Viral Video: వామ్మో.. ఈ కొండ చిలువను చూడండి ఇంట్లో ఎలా చేస్తోందో.. వణికిపోయిన మహిళ.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో
Viral Video: ఈ మధ్య కాలంలో అడవుల్లో ఉండాల్సిన పాములు ఇళ్లల్లోకి వచ్చి చేరడం భయాందోళన మొదలైంది. ఇంటిపైకప్పుల్లో, ఇంటి పరిసర దూరుతున్న పాములు,.
Viral Video: ఈ మధ్య కాలంలో అడవుల్లో ఉండాల్సిన పాములు ఇళ్లల్లోకి వచ్చి చేరడం భయాందోళన మొదలైంది. ఇంటిపైకప్పుల్లో, ఇంటి పరిసర దూరుతున్న పాములు, కొండచిలువలు భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. అయితే ఈ ఘటన థాయ్‌లాండ్‌లోని సరబురి ప్రావిన్స్‌లో చోటు చేసుకుంది. ఇంట్లో దూరిన ఈ కొండ చిలువ పైకి లేస్తుంటే ఒప్పు గగుర్పొడిచేలా ఉంది. మధ్యాహ్న భోజనం చేసిన తర్వాత పైకి వెళ్లిన గృహిణి కంట పడటంతో ఆమె ఒక్కసారిగా షాక్‌కు గురైంది. వెంటనే పాములను పట్టే నిపుణులకు సమాచారం అందించింది. ఆ పామును పట్టుకునేందుకు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇవి కూడా చదవండి: